బుక్కపట్నం: కూర్పుల మధ్య తేడాలు

→‎సమీప గ్రామాలు: అక్షర దోషం స్థిరం, వ్యాకరణం స్థిరం
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
→‎గ్రామంలో విద్యా సౌకర్యాలు: అక్షర దోషం స్థిరం, వ్యాకరణం స్థిరం
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 58:
పుట్టపర్తి,కొత్తచెరువు,ముదిగుబ్బ,నల్లమాడ.
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
ఆదర్శ ప్రాథమిక పాఠశాల కలదు మరియు శ్రీ సత్యసాయి బాలుర జిల్లా పరిషత్తుపరిషత్ ఉన్నత పాఠశాల కూడామరియు బాలికల ఉన్నత పాఠశాల ఉన్నాయి. కస్తూరి బాయి బాలికల పాఠశాల D.I.E.T కళాశాల పక్కన ఉందినెలకొల్పబడినది.
ఇక్కడే సత్య సాయిబాబా వారు తన ప్రాథమిక విద్యాభ్యాసం చేసారు.
జిల్లాలో గల ఏకైక ప్రభుత్వ డైట్ కళాశాల బుక్కపట్నంలో ప్రశాంత వాతావరణంలో నెలకొల్పడం ప్రత్యేకత.
కొన్ని ఇతర ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. మండలం లో ముఖ్యంగా బుక్కపట్నం లో ప్రభుత్వ భూమి కొలత ఎక్కువ గా ఉంది.
RDT పాఠశాల ఉంది.
 
ఇతర ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి.
== గ్రామానికి రవాణా సౌకర్యాలు==
కొంతకాలం కిందట RTC బస్టాండ్ ఉండేది,ప్రస్తుతం లేదు..ముదిగుబ్బ,కదిరి బుక్కపట్నం మీదుగా రోడ్డు మార్గం ఉంది..జామకం పల్లె మీదుగా పుట్టపర్తికి మార్గం ఉంది.
"https://te.wikipedia.org/wiki/బుక్కపట్నం" నుండి వెలికితీశారు