పిఠాపురం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి 2409:4070:2EA0:F07C:0:0:B009:E0A (చర్చ) చేసిన మార్పులను B.K.Viswanadh చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
పంక్తి 136:
==ఇతర విశేషాలు==
 
* సా. శ. పూ 18801930 దశకంలో పిఠాపురంలో జరిగిన "భోషాణంట్రంకు మర్డర్ కేసు" దర్యాప్తూ, విచారణా [[రామేశ్వరం]]లో జరిగాయి. ఈ కేసులో పిఠాపురం రాజా వారు ఇరుక్కున్నారు. అందుకని ఆ రోజులలో ఇది బాగా పేరు పడ్డ కేసు. ఎవ్వరో ఎవరినో (మాంసం వ్యాపారి అని తర్వాత తెలిసింది) ఖూనీ చేసేసి, ముక్కలు ముక్కలుగా కోసేసి, సూట్ కేసులో పెట్టేసి ఆ పెట్టెని చెన్నై పేసెంజరు లోనోక్కించేసేరు. దరిమిలా రైలు రామేశ్వరం చేరుకునేసరికి ఆ పెట్టె కంపు కొట్టడం, పోలీసులు దానిని అక్కడ దించడం జరిగింది. శవం [[రామేశ్వరం]]లో పట్టుబడింది కనుక కేసు అక్కడ నమోదయింది.
* పిఠాపురంలో [[గిటార్]]ల తయారీ జరుగుతోంది. దత్త క్షేత్రానికి దగ్గరలో గిటార్లు తయారు చేస్తారు. పిఠాపురానికి చెందిన [[ఎ.ఆర్.రహమాన్]] మరియు [[ఎస్.ఎస్.తమన్]] విద్వాంసులుగా ప్రసిద్ధి చెందారు. రహమాన్ గారు మోడీ గారి ఉపన్యాసాలు కూడా గిటార్ మీద వాయించేవారని నానుడి.
* [[కాకినాడ]] లోని పిఠాపురం రాజా కళాశాల పూర్వపు రోజుల్లో మంచి పేరున్న [[కళాశాల]]. ఇప్పటికీ పేరు లోని జిగి తగ్గలేదు.
"https://te.wikipedia.org/wiki/పిఠాపురం" నుండి వెలికితీశారు