మళ్ళీరావా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 3:
== కథ ==
కార్తీక్ (సుమంత్) ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంటాడు. అతనికి అమెరికా వెళ్ళడానికి వీసా వచ్చింది. అదే సమయంలో తన మాజీ ప్రియరాలు అంజలి (ఆకాంక్ష సింగ్) పెళ్లి శుభలేఖ కార్తీకకి కనిపిస్తుంది. అప్పుడు కార్తీక్ తనకి అంజలికి మధ్య ఉన్న జ్ఞాపకాలు గుర్తుతెచ్చుకుంటాడు. కార్తీక్ మరియు అంజలి తొమ్మిదవ తరగతిలో ప్రేమించుకొని విడిపోయారు. వారు 2012లో మళ్ళీ కలుసుకుంటారు. పెళ్ళి చేసుకోవాలి అని అనుకుంటారు. కానీ అంజలి పెళ్లి రోజున కార్తీక్ ని పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు అని కార్తీక్ కి చెప్పి అమెరికాకు వెళ్ళింది. కార్తీక్ అంజలిని ఎటువంటి కారణం అడగలేదు. అంజలి మళ్ళీ 2017లో కార్తీక్ ని కలవడానికి హైదరాబాదుకు తిరిగి వస్తుంది. అక్కడినుండి వారిద్దరి మధ్య జరిగిన ప్రయాణం, 2012లో పెళ్లి రోజున విడిచి వెళ్ళడానికి కారణం ఏమిటి అన్నది ఈ కథ.
<ref>{{Cite web|url=https://www.greatandhra.com/movies/reviews/malli-raava-review-three-times-86120|title='Malli Raava' Review: Three Times|website=greatandhra.com|access-date=2019-11-12}}</ref>
 
== నటీనటులు ==
"https://te.wikipedia.org/wiki/మళ్ళీరావా" నుండి వెలికితీశారు