రాశి (నటి): కూర్పుల మధ్య తేడాలు

వ్యక్తిగత జీవితం
ట్యాగు: 2017 source edit
పంక్తి 8:
| birthname = విజయలక్ష్మి
| occupation = నటి,నిర్మాత
| othername = రాశి, మంత్ర, విజయలక్ష్మి
| yearsactive = 1982 - ఇప్పటివరకు
| notable role = [[గోకులంలో సీత]], [[శుభాకాంక్షలు]]
పంక్తి 18:
}}
'''రాశి''' ఒక తెలుగు నటి. బాలనటిగా [[తెలుగు]] చిత్రసీమలో ప్రవేశించి నాయికగా [[గోకులంలో సీత]], [[శుభాకాంక్షలు]] సినిమాలతో మంచి పేరు సంపాదించింది. [[తమిళం]]లో '''మంత్ర''' అనే పేరుతో నటించింది.[[శీను]],[[సముద్రం]],[[వెంకీ]] వంటి చిత్రాలలో కొన్ని [[శృంగార]] ప్రధాన ప్రత్యేక గీతాలలో నటించింది.
 
== వ్యక్తిగత జీవితం ==
రాశి చెన్నైలో జన్మించింది. ఆమె తల్లిది భీమవరం, తండ్రిది చెన్నై. ఈమెకు ఒక అన్నయ్య ఉన్నాడు. ఈమె తాత పద్మాలయ, విజయ వాహిని స్టూడియోలకు జూనియర్ ఆర్టిస్టులను సరఫరా చేసేవాడు. తండ్రి మొదట్లో బాలనటుడిగా కనిపించినా తర్వాత డ్యాన్సర్ గా మారాడు. రాశి కూడా చిన్నతనంలో బాలనటిగా నటించింది. పదో తరగతి దాకా చదివింది. సినిమాలలో కథానాయిక అయిన తర్వాత ఆంగ్ల సాహిత్యంలో బి. ఎ చేసింది.<ref>{{Cite web|url=https://www.eenadu.net/cinema/morenews/6/2019/11/12/119041099/Ali-tho-Saradaga-is-a-celebrity-chat-show-with-Actress-Raasi|title=అందుకే ‘రంగమ్మత్త’ పాత్ర ఒప్పుకోలేదు! - EENADU|last=Eenadu|website=www.eenadu.net|language=en|access-date=2019-11-12}}</ref>
 
==రాశి నటించిన తెలుగు చిత్రాలు==
{{colbegin}}
"https://te.wikipedia.org/wiki/రాశి_(నటి)" నుండి వెలికితీశారు