నరసరావుపేట: కూర్పుల మధ్య తేడాలు

చి ప్రవేశిక విస్తరణ
పంక్తి 1:
{{Infobox India AP Town}}
'''నరసరావుపేట,''' [[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం]], [[గుంటూరు జిల్లా]]కు చెందిన పట్టణం, అదే పేరుగల మండలానికి కేంద్రం.ఈ పట్టణ ప్రాంతంలో తొలుత పశ్చిమ భాగాన "'''అట్లూరు"''' అనే చిన్న గ్రామం  ఉండేది. కటికనేని నారయ్య, కటికినేని రామయ్య అనేవారు ఈ గ్రామానికి జాగీరుదారులు.వినుకొండ రాజధానిగా చేసుకుని ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న మల్రాజు వంశీయులు సా.శ.పూ.1797 పింగళి నామ సంవత్సరంలో అట్లూరు జాగీరుదారులైన కటికినేని రామయ్య, నారయ్యలకు అట్లూరుకు బదులుగా సమీపంలోని పెట్లూరివారిపాలెం జాగీరుగా ఇచ్చి అట్లూరును మల్రాజు వంశీయులలో ఒకరైన వేంకట గుండారాయణిం స్వాదీనపర్చుకుని, వినుకొండ నుండి బెల్లంకొండ వరకు ఉన్న ప్రాంతాన్ని పరిపాలించటం కష్టతరంగా భావించి, పరిపాలనా సౌలభ్యం కోసం అట్లూరు గ్రామం ఉన్న ఈ ప్రదేశంలో అతని తండ్రి నరసారావుపేరుతో కోట,పేటల నిర్మాణం గావించినట్లుగా తెలుస్తుంది. తొలుత అట్లూరుగా మొదలైన ప్రస్థానం, తరువాత నరసరావుపేటగా అవతరించి అంచెలంచెలుగా పట్టణస్థాయికి ఎదిగింది.పట్టణ ద్విశతాబ్థి వేడుకలు 1997 జూన్ 27 నుండి 29 వరకు విర్వహిండబడ్డాయి. పురపాలక సంఘం వంద సంవత్సరాల వేడుకలు 2015, డిసెంబరు 11 నుండి 13 వరకు మూడు రోజులపాటు నిర్వహించబడ్డాయి.దీనిని పల్నాడు ప్రాంతానికి ముఖద్వారం అని వ్యవహరిస్తుంటారు.
'''నరసరావుపేట,''' [[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం]], [[గుంటూరు జిల్లా]]కు చెందిన పట్టణం, అదే పేరుగల మండలానికి కేంద్రం.దీనిని పల్నాడు ప్రాంతానికి ముఖద్వారం అని వ్యవహరిస్తుంటారు.
 
==గణాంక వివరాలు==
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం పట్టణ జనాభా మొత్తం 1,16,250. అందులో పురుషులు 59,464 కాగా,స్రీలు 58,065. అక్షరాస్యత శాతం పురుషులు 86.08 కాగా, స్త్రీలు 72.07 శాతం. ఈ పట్టణ భౌగోళికం 7.65 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించింది.<ref name="population">{{cite web|url=http://www.citypopulation.de/php/india-andhrapradesh.php|title=Andhra Pradesh (India): Districts, Cities, Towns and Outgrowth Wards – Population Statistics in Maps and Charts|work=citypopulation.de}}</ref><ref>{{cite web|url=http://cdma.ap.gov.in/NARASARAOPET/Basic_information_Municipality.html|title=Basic Information of Municipality|website=Municipal Administration & Urban Development Department|publisher=Government of Andhra Pradesh|accessdate=20 June 2015}}</ref>
"https://te.wikipedia.org/wiki/నరసరావుపేట" నుండి వెలికితీశారు