కడియం శ్రీహరి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 30:
ఎన్టీఆర్ పిలుపు మేరకు తెలుగు దేశం పార్టీలో చేరి రాజకీయాల్లోకి ప్రవేశించాడు. 1987-1994 మధ్యకాలంలో వ‌రంగ‌ల్ జిల్లా తెలుగు దేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ప‌నిచేశాడు. 1988 లో కాక‌తీయ అర్బ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ అథార‌టీ చైర్మ‌న్ గా పని చేశాడు. క‌డియం శ్రీ‌హ‌రి 1994 లో తొలిసారిగా స్టేష‌న్ ఘ‌న్‌పూర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొంది, ముఖ్యమంత్రి నంద‌మూరి తార‌క రామారావు ప్రభుత్వంలో మార్కెటింగ్‌ శాఖ మంత్రిగా పని చేశాడు. నారా చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో సంక్షేమ శాఖ , విద్య నీటిపారుద‌ల శాఖ మంత్రిగా భాద్యతలు నిర్వహించాడు. తెలుగు దేశం పార్టీ పొలిట్ బ్యూరో స‌భ్యుడిగా ఉన్నాడు. 2013 లో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు. 2014 లోక్ సభ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ నుండి వ‌రంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గం ఎంపీగా పోటీ చేసి గెలుపొందాడు. 2015 లో తెలంగాణ డిప్యూటీ ముఖ్య‌మంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా ప‌నిచేశాడు.<ref name="Kadiyam Srihari sworn-in as Deputy Chief Minister of Telengana">{{cite news |last1=Business-standard |title=Kadiyam Srihari sworn-in as Deputy Chief Minister of Telengana |url=https://www.business-standard.com/article/news-ani/kadiyam-srihari-sworn-in-as-deputy-chief-minister-of-telengana-115012500416_1.html |accessdate=12 November 2019 |work=Business Standard India |date=25 January 2015 |archiveurl=http://web.archive.org/web/20191112151835/https://www.business-standard.com/article/news-ani/kadiyam-srihari-sworn-in-as-deputy-chief-minister-of-telengana-115012500416_1.html |archivedate=12 November 2019}}</ref><ref name="కడియం.. రెండేళ్లు">{{cite news |last1=సాక్షి |first1=జిల్లాలు |title=కడియం.. రెండేళ్లు |url=https://www.sakshi.com/news/district/kadiyam-two-years-to-complete-the-deputy-chief-minister-444242 |accessdate=12 November 2019 |work=Sakshi |date=25 January 2017 |archiveurl=http://web.archive.org/web/20191112152723/https://www.sakshi.com/news/district/kadiyam-two-years-to-complete-the-deputy-chief-minister-444242 |archivedate=12 November 2019 |language=te}}</ref>
 
 
==జీవిత విశేషాలు==
మూడుసార్లు ఎమ్మెల్యేగా, తొమ్మిదిన్నర సంవత్సరాలు రాష్ట్ర మంత్రిగా పనిచేసిన కడియం శ్రీహరి [[వరంగల్ జిల్లా]] [[పర్వతగిరి]] లో జన్మించారు. రసాయనశాస్త్రంలో ఎమ్మెస్సీ పట్టా పుచ్చుకొని ప్రారంభంలో కొంతకాలం జూనియర్ లెక్చరర్ గా పనిచేసి [[ఎన్టీ రామారావు]] సూచనపై రాజకీయాలలో ప్రవేశించి వరంగల్ పురపాలక సంఘం చైర్మెన్ పదవికి పోటీచేశారు. తొలి పోటీలో పరాజయం పొందిననూ ఆ తర్వాత 1994లో [[స్టేషను ఘనపూర్ శాసనసభ నియోజకవర్గం|స్టేషను ఘన్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం]] నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు.
<ref>http://articles.timesofindia.indiatimes.com/2002-03-20/hyderabad/27122098_1_opposition-protests-noisy-scenes-water-policy</ref>. 1999లో మరియు 2008 ఉప ఎన్నికలలో కూడా విజయం సాధించి మొత్తం 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక కావడమే కాకుండా ఎన్టీరామారావు మరియు [[నారా చంద్రబాబు నాయుడు]] మంత్రివర్గాలలో తొమ్మిదిన్నర సంవత్సరాలపాటు వివిధ మంత్రిపదవులు నిర్వహించారు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/కడియం_శ్రీహరి" నుండి వెలికితీశారు