మళ్ళీరావా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 18:
అనిత నాథ్ - సుష్మ<br>
== నిర్మాణం ==
ఈ చిత్రం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన మొదటి చిత్రం. రాహుల్ యాదవ్ నక్కా నిర్మించిన మొదటి చిత్రం. కథానాయకి ఆకాంక్ష సింగ్ తెలుగులో నటించిన మొదటి చిత్రం. చిత్రం కోసం 9 నుండి 10 నెలల ప్రీ ప్రొడక్షన్ పని జరిగింది. తరువాత 30 నుండి 35 రోజుల పాటు షూటింగ్ జరిగింది.<ref>{{Cite web|url=https://timesofindia.indiatimes.com/entertainment/telugu/movies/did-you-know/sumanth-shot-for-malli-raava-in-a-span-of-35-days-calls-the-films-debutant-unit-efficient/articleshow/62022991.cms|title=Sumanth shot for 'Malli Raava' in a span of 35 days, calls the film's debutant unit "efficient"|website=Times Of India|access-date=2019-11-12}}</ref>
పూజిత తాడికొండ ఈ చిత్రానికి కాస్ట్యూమ్ డిజైర్. వినయ్ సాగర్ జొన్నల ఈ చిత్రానికి అస్సోసియేట్ దర్శకుడు. సతీష్ ముత్యాల ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్. సత్య గిడుతూరి ఈ చిత్రానికి ఎడిటర్. <ref>{{Cite web|url=https://www.imdb.com/title/tt7684228/fullcredits|title=Malli Raava (2017)
Full Cast & Crew|website=IMDb|access-date=2019-11-12}}</ref>
 
== బాక్సాఫీసు ==
"https://te.wikipedia.org/wiki/మళ్ళీరావా" నుండి వెలికితీశారు