చుక్కా రామయ్య: కూర్పుల మధ్య తేడాలు

చి వికీ శైలి ప్రకారం సవరించాను
పంక్తి 21:
}}
 
'''చుక్కా రామయ్య''' [[తెలంగాణ]]కు చెందిన ప్రముఖ విద్యావేత్త, సామాజిక ఉద్యమకారుడు, శాసనండలిమాజీ శాసనమండలి సభ్యుడు.<ref>{{Cite web|url=https://www.thehindu.com/features/metroplus/society/social-activism-and-algebra/article3284110.ece|title=Social activism and algebra|date=5 April 2012|accessdate=29 June 2018|website=The Hindu|last=Bhandaram|first=Vishnupriya}}</ref><ref>{{Cite web|url=http://www.eenadu.net/special-pages/hai/hai-inner.aspx?featurefullstory=24293|title=మా కుటుంబాన్ని వెలివేశారు|date=28 June 2018|accessdate=28 June 2018|website=eenadu.net|publisher=ఈనాడు|archiveurl=https://web.archive.org/web/20180628130340/http://www.eenadu.net/special-pages/hai/hai-inner.aspx?featurefullstory=24293|archivedate=28 June 2018}}</ref> వరంగల్జనగామ జిల్లా, గూడూరు గ్రామంలో జన్మించిన ఈయనఇతను ఐఐటీఐఐటి శిక్షణా కేంద్రం స్థాపించడం కోసం హైదరాబాదుకు వచ్చాడు. ఐఐటీ శిక్షణలో మంచి పేరు సంపాదించి ''ఐఐటీఐఐటి రామయ్య'' అని పేరు తెచ్చుకున్నాడు. హైదరాబాదులోని నల్లకుంటలో ఈ శిక్షణా కేంద్రం ఉంది.
 
==బాల్యం, విద్య, ఉద్యోగం==
ఈయనఇతను [[1925]], [[నవంబర్ 20]] న [[జనగామ జిల్లా]], [[పాలకుర్తి మండలం (జనగామ జిల్లా)|పాలకుర్తి మండలం,]] [[గూదూర్ (పాలకుర్తి)|గూడూరు]] గ్రామంలో జన్మించాడు. తల్లిదండ్రుల పేర్లు నరసమ్మ, అనంత రామయ్య. తండ్రి పౌరోహిత్యం చేసేవాడు. రామయ్యకు ఇద్దరు చెల్లెళ్ళు మరియు, ఒక తమ్ముడు. రామయ్య పద్నాలుగేళ్ళ వయసులో ఉండగా తండ్రి మరణించాడు.రామయ్య తన స్వస్థలమైన గూడూరులో మూడవ తరగతి వరకూ చదివాడు. డిగ్రీ, ఎం.ఎస్.సి [[హైదరాబాద్]] [[ఉస్మానియా యూనివర్సిటీ]]లో పూర్తిచేసాడు. హైదరాబాదు సంస్థానంలో భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడాడు. నిజాంకు, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడి జైలుకు వెళ్ళాడు. అస్పృశ్యతా వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నందుకు వాళ్ళ కుటుంబాన్ని మిగతా బ్రాహ్మణులు వెలివేశారు.
రామయ్య తన స్వస్థలమైన గూడూరులో మూడవ తరగతి వరకూ చదివాడు. డిగ్రీ, మరియు ఎం.ఎస్.సి [[హైదరాబాద్]] [[ఉస్మానియా యూనివర్సిటీ]]లో పూర్తిచేసాడు. హైదరాబాదు సంస్థానంలో భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడాడు. నిజాముకు, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడి జైలుకు వెళ్ళాడు. అస్పృశ్యతా వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నందుకు వాళ్ళ కుటుంబాన్ని మిగతా బ్రాహ్మణులు వెలివేశారు.
 
వరంగల్జనగామ జిల్లా [[జనగాం]]లో ఉపాధ్యాయుడిగా చేరి తెలంగాణ లోనితెలంగాణలోని అనేక పాఠశాలల్లో పనిచేసాడు. 1983 లో [[నాగార్జున సాగర్]] లోని రెసిడెన్షియల్ కళాశాల ప్రిన్సిపాల్ గా పదవీ విరమణ చేసాడు. ఉద్యోగంలో ఉండగా ఉపాధ్యాయ సంఘాల్లో చురుగ్గా ఉండేవాడు.
 
==ఐఐటీఐఐటి రామయ్య==
నాగార్జున పాఠశాలలో ప్రిన్సిపల్ గా పని చేస్తున్న ఆయనఇతను ప్రభుత్వ నిబంధనల ప్రకారం 58 ఏళ్ళకు పదవీ విరమణ చేయవలసి ఉండగా కొత్త వారికి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశ్యంతో [[1983]] లో ముందస్తు పదవీ విరమణ చేశాడు. దాంతో ఆయనకుఅతనికి ప్రభుత్వంచే ఆమోదించబడిన పింఛను, ఇతర ఫలాలు రాలేదు. దీనివలన ఆయన జీవనభృతికి మార్గములుమార్గాలు చూసుకొనవలసి వచ్చింది.
 
[[నిర్మల్ జిల్లా]], [[బాసర]] లోని సరస్వతి ఆలయానికి వెళ్ళి భవిష్యత్తు ఆలోచిస్తూ ఒక వారం పాటు ఉన్నాడు. తిరిగి ప్రయివేటుగా ఉపాధ్యాయ వృత్తినే కొనసాగించాలని అక్కడే నిర్ణయం తీసుకున్నాడు. విరమణానంతరం సాధించిన తన విజయాలను ఆయనఅతని బాసర సరస్వతీదేవి ఆలయానికి ఆపాదిస్తాడు.
 
ఈయనఅతని కుమార్తె ఐఐటీకిఐఐటికి ఎంపికైంది. అడ్మిషన్లు జరుగుతున్నప్పుడు అక్కడ ఎంపికైన వారిలో తెలుగువారు చాలా తక్కువగా ఉంటున్నారని గ్రహించిన రామయ్య తనే తెలుగు విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. [[హైదరాబాదు]], నల్లకుంటలో స్థిరపడి, ఐ.ఐ.టి జె.ఇ.ఇ ప్రవేశ పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థులకు గణితముగణితం బోధించడం మొదలుపెట్టాడు. మొదటి బృందంలో ఎనిమిది మందిలో ఎవరూ ఎంపిక కాలేదు. అయినా ఆయన నిరాశ పడక ఆ విద్యార్థులు ప్రవేశపరీక్షలో చక్కటి విజయాలను సాధించడంతో ఆయన చాలా ప్రఖ్యాతి పొందాడు. ఆరకంగా చుక్కా రామయ్య విద్యా సంస్థ బాగా వృద్ధి చెందింది. ఈ సంస్థ నుండి వేలాదిగా విద్యార్థులు ఐ.ఐ.టిలలో ప్రవేశించారు. రామయ్య ఇన్స్టిట్యూట్ లో చేరేందుకు ఒక ప్రవేశ పరీక్ష నిర్వహించడం మొదలుపెట్టారు. ఆ పరీక్ష కోసం శికణ ఇచ్చేందుకు ప్రత్యేకంగా సంస్థలు కూడా స్థాపింబడ్డాయి. ఐఐటీఐఐటి ప్రవేశ పరీక్షలో తన సంస్థ సాధించిన విజయాల కారణంగా చుక్కా రామయ్య, ఐఐటి రామయ్యగా ప్రసిద్ధి చెందాడు.
 
[[భారత ప్రభుత్వం]] ఉమ్మడి [[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్రప్రదేశ్]] కు [[ఐఐటి]]ని మంజూరు చేసినపుడు చుక్కా రామయ్య దాన్ని బాసరలో స్థాపించాలని కోరి దానికై తీవ్ర ప్రయత్నం చేసాడు. అయితే వివిధ సౌకర్యాల రీత్యా ప్రభుత్వం దాన్ని [[హైదరాబాదు]]లో నెలకొల్పింది.
 
==ఇతర వ్యాపకాలు==
"https://te.wikipedia.org/wiki/చుక్కా_రామయ్య" నుండి వెలికితీశారు