కాలుష్యం: కూర్పుల మధ్య తేడాలు

Tanks
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 1:
|thumb|300px|right|రెండవ ప్రపంచ యుద్ధం ఉత్పత్తి నుండి వాయు కాలుష్యం]]
Hi
[[పర్యావరణ వ్యవస్థ]] అనగా భౌతిక వ్యవస్థలు లేదా జీవ క్రియలకు అస్థిరత, అసమానత, హాని లేదా అసౌకర్యం కలిగించే విధంగా కలుషితాలని పర్యావరణంలోకి విడుదల చెయ్యటాన్ని '''కాలుష్యం''' అంటారు.
|thumb|300px|right|రెండవ ప్రపంచ యుద్ధం ఉత్పత్తి నుండి వాయు కాలుష్యం]]
[[పర్యావరణ వ్యవస్థ]] అనగా భౌతిక వ్యవస్థలు లేదా జీవ క్రియలకు అస్థిరత, అసమానత, హాని లేదా అసౌకర్యం కలిగించే విధంగా కలుషితాలని పర్యావరణంలోకి విడుదల చెయ్యటాన్ని '''కాలుష్యం''' అంటారు.<ref>2 [http://www.merriam-webster.com/dictionary/pollution కాలుష్యం - మెర్రియం - వెబ్స్టర్ ఆన్లైన్ నిఘంటువు నుండి తీసుకున్న వివరణ.]</ref> కాలుష్యం అనేది [[రసాయనిక పదార్థం|రసాయనిక పదార్ధాలు]] లేదా ధ్వని, వేడిమి లేదా కాంతి శక్తి వంటి [[శక్తి]] రూపాలలో ఉండవచ్చు.కలుషితాలు, కాలుష్య కారక పదార్ధాలు, విదేశీ పదార్ధాలు లేదా శక్తులు లేదా సహజ సిద్దమైనవి; సహజ విధంగ లభిస్తున్నప్పుడు వాటి సహజ స్థాయి కన్నా ఎక్కువగా ఉంటే అప్పుడు కలుషితాలుగా గుర్తించబడతాయి.కాలుష్యం తర‌‌చుగా [[మూల కేంద్ర కాలుష్యము|మూల కేంద్ర కాలుష్యం]] లేదా [[మూల కేంద్రం లేని కాలుష్యము|మూల కేంద్రం లేని కాలుష్యం]] అని విభజింపబడుతుంది.
[[బ్లాక్ స్మిత్ సంస్థ|బ్లాక్స్మిత్ సంస్థ]] ప్రతీ సంవత్సరం ప్రపంచ నీచ కలుషిత ప్రాంతాల జాబితాను విడుదల చేస్తుంది. 2007 జాబితాలో మొదటి పది ప్రాంతాలు [[అజెర్బైజాన్]], [[పీపుల్స్ రిపబ్లిక్ అఫ్ చైనా|చైనా]], [[భారతదేశం]], [[పెరూ]], [[రష్యా]], [[ఉక్రెయిన్]] మరియు [[జాంబియా]] లలో ఉన్నాయి.
 
"https://te.wikipedia.org/wiki/కాలుష్యం" నుండి వెలికితీశారు