నా నువ్వే: కూర్పుల మధ్య తేడాలు

మూలం చేర్చాను
పంక్తి 19:
 
== కథ ==
మీరా (తమన్నా భాటియా) రేడియో జాకీ, వరుణ్ (కల్యాణ్ రామ్) అమెరికాకు వెళ్లాలనుకొనే ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. వీరిద్దరి ప్రేమకు లవ్ సైన్ అనే పుస్తకం బీజం వేస్తుంది. వరుణ్ ఫోటోను చూసిన వెంటనే అతడిని తన లక్కీగా భావిస్తుంది. తనకు తెలియకుండానే ప్రేమలో పడిపోతుంది. ఇలా తన మనసులో ఉన్న ప్రియుడి గురించి వెతుకులాట ప్రారంభిస్తుంది. వెతికే క్రమంలో ఎన్నో అడ్డంకులు ఎదురవుతాయి. అమెరికాకు వెళ్లడానికి వరుణ్‌కు ఏదో ఒక సమస్య ఎదురవుతూనే ఉంటుంది. చివరికి మీరా, వరుణ్ కలుసుకొన్నారా అనేది మిగతా కథ.
 
== నటవర్గం ==
"https://te.wikipedia.org/wiki/నా_నువ్వే" నుండి వెలికితీశారు