"కుమారభీమారామము" కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు విశేషణాలున్న పాఠ్యం
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ఈ దేవాలయ నిర్మాణం పంచారామాలలో ఒక్కటైన [[ద్రాక్షారామం]]లోని భీమేశ్వరాలయాన్ని పోలివుండును.అక్కడిలానే ఈ దేవాలయం చుట్టు రెండు ఎత్తయిన రెండు ప్రాకారాలను కలిగివున్నది.ప్రాకారాపు [[గోడలు]] ఇసుక రాయి (సsand stone) చే కట్టబడినవి. వెలుపలి ప్రాకారపు గోడకు నాలుగుదిక్కులలో నాలుగు ప్రవేశ మార్గాలున్నాయి. ప్రదాన ప్రవేశ ద్వారాన్ని సూర్య ద్వారం అంటారు.గుడిలోని స్తంభాల మీద అప్సర బొమ్మలు చెక్కబడివున్నవి. చాళుక్య వంశానికి చెందిన విక్రమాదిత్యుని పుత్రుడు చాళుక్య భీమేశ్వర కుమరరామ పేరుమీదుగా ఇక్కడి శివున్ని కుమారారామ అని వ్యవహారంలోకి వచ్చినట్లు తెలుస్తున్నది<ref>http://www.templesindia.org/index.php?option=com_content&view=article&id=119:sri-chalukya-kumararama-sri-bhimeswaraswamy-vari-temple-samarlkota-&catid=35:temples-in-andhra-pradesh&Itemid=62</ref>
=== ఉత్సవాలు పూజలు ===
ఇక (చైత్రమాసము) (చైత్ర) [[వైశాఖి|వైశాఖ]] మాసాల్లో సూర్య కిరణాలు ఉదయం వేళలో స్వామివారి పాదాలను సాయంత్రం సమయంలో అమ్మవారి పాదాలను తాకడం ఇక్కడి విశేషంగా చెప్పుకుంటారు. [[మహాశివరాత్రి|శివరాత్రి]]<nowiki/>కి ముందు వచ్చే ఏకాదశి రోజున భీమేశ్వరస్వామికి బాలత్రిపురసుందరికి [[వైభవం]]<nowiki/>గా వివాహ మహోత్సవం జరిపిస్తారు. అయిదు రోజులపాటు జరిగే ఈ వేడుకల్లో స్వామివారిని నందివాహనంపై అమ్మవారిని సింహవాహనంపై ఊరేగిస్తారు. ఈ కల్యాణాన్ని తిలకించడానికి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రజలంతా వస్తుంటారు. ఇక [[కార్తికకార్తీక మాసం]]లో కూడా ఇక్కడ పూజలు . అభిషేకాలు, ఉత్సవాలు విరివిగా జరుగుతూ వుంటాయి. ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూ [[భక్తులు]] పునీతులవుతుంటారు.
 
== ప్రయాణ వసతులు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2772061" నుండి వెలికితీశారు