నోరి దత్తాత్రేయుడు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎బయటి లింకులు: AWB తో వర్గం మార్పు
చి చిన్నపాటి అక్షరదోషాలు
పంక్తి 43:
==వైద్యుడిగా==
 
వీరి స్వగ్రామము కృష్ణాజిల్లా లోని మంటాడ . 1947 అక్టోబరు 21 న జన్మించారు . నాన్న గారు సత్యనారాయణ -టీచరుగా పనిచేసారు . అమ్మ గారు కనకదుర్గ - గృహుణి . వీరిది చాల పేద కుటుంబము . ఈ డాక్తర్ తోబుట్టువులు పది మంది . 5 గురు మగ, 5 గురు ఆడ పిల్లలు . ఇతను అందరికంటే చిన్నవాడు . తను 5 సం.లు వయసున్నప్పుడే నాన్నగారు చనిపోయారు . అమ్మ గారి సంరక్షణలో 7 వ తరగతి వరకూ బందరులో చదువుకున్నారు . పి.యు.సి, బి.యస్.సి - [[ఆంధ్ర జాతీయ కళాశాల]]<nowiki/>లోను, 1965 - 1971 వరకు MBBS కర్నూలు వైద్యకళాశాలలోను, 1976 లో ఉష్మానియాఉస్మానియా మెదికల్మెడికల్ కాలేజీలో M.D. పూర్తి చేసారు . పెద్దమ్మ జొన్నలగడ్డ సుందరమ్మ గారి సహాయముతో తన చదువంతా సాగింది . నెలనెలా డబ్బులు సాయము చేసేవారు .
 
ఫిబ్రవరి 1972 నుండి ఫిబ్రవరి 1973 వరకూ గాంధీ ఆసుపత్రి లోపనిచేసారు . 1973 నుండి 1976 వరకు హైదరబాద్ ఉష్మానియాఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న రేడియం ఇంస్టిట్యూట్ఇన్స్టిట్యూట్ అండ్ క్యాన్సర్ హూస్పిటల్హాస్పిటల్ లో రెసిడెంట్ గా పనిచేసారు . అనంతరముఅనంతరం అమెరికా వెళ్ళారు . ఈతనికి మొదటి నుండి క్యాన్సర్ వైద్యంలో ఏదో చేయాలని తపన ఉండేది . అందుకే ఈ విభాగములో నూతన విధానాలు కనిపెట్టడానికి కృషిచేసారు . తన కృషిలో ఎన్ని వైఫల్యాలు ఎదురైనా లెక్కచేయకుండా విజయం కోసం తపించారు . అందుకే ఆయన ఈస్థితికి చేరుకున్నారు . క్యాన్సర్ వ్యాధికి సంబంధించి 4 పుస్తకాలు, 200 పైగా పేపర్లు రాసారు .
 
==గౌరవాలు - పురస్కారాలు==
*1962 లో ప్రీ-యూనివర్సిటీలో చదివేటపుడు, 1965 లో బి.యస్ .సి చదివేటపుడు, ఉష్మానియాలోఉస్మానియాలో ఎం.డి. చేసినపుడు అత్యధిక మార్కులు రావడంతో మెరిట్ స్కాలర్ షిప్ ఇచ్చారు .
*1984 లో అమెరికన్‌ క్యాన్సర్ సొసైటీవారు క్లినికల్ పెలోషిప్ ఫ్యాకల్టీ అవార్డ్ ఇచ్చారు . 1990 లో అమెరికన్‌ కాలేజీ ఆఫ్ రేడియేషన్‌ ఫెలోషిప్ కు ఎంపికయ్యారు . 1994 లో అలుమిని సొసైటీ, మెమోరియల్ స్లాన్‌-కెటరింగ్ క్యాన్సర్ సెంటర్ డిస్టింగ్విష్డ్ అలునినస్ అవార్డ్ అందుకున్నారు .
*2000 లో ఇప్పటి వరకు కాస్టల్ అండ్ కానల్లే పబ్లికేషంపబ్లికేషన్ వారి అమెరికా బెస్ట్ డాక్టర్, లేడిస్లేడీస్ హోం జర్నల్ నిర్వహించే సర్వేలో మహిలలమహిళల క్యాన్సర్ నివారణలో ఉత్తంఉత్తమ డాక్టర్ గా ఎంపికయ్యారు .
*1995 లో ఇండియన్‌ మెడికల్ అసోసియేషన్‌ గోల్డ్ మెడల్ అందుకున్నారు .
*2003 లో అమెరికన్‌ కాలేజి ఆఫ్ రేడియేషన్‌ అంకాలజీ ఫెలోషిప్ అందుకున్నారు .
*బసవతారక క్యాన్స్ ర్ ఇంస్టి్ట్యూట్ఇనిస్టిట్యూట్ నిర్మాణము అప్పటి ముఖ్యమంత్రి యన్‌.టి.రామారావు గారి సహాయ సహకారాలతో జరిగినది . ఎన్‌టీ రామారావు భార్య బసవ తారకంకి క్యాన్సర్ సోకడంతో ఆమెను అమెరికాలో ఉన్నాఉన్న దత్తాత్రేయుడు దగ్గరకు తీసుకొచ్చారు . చికిత్స జరిగి బాగు అయిన కొన్నాళ్ళు బ్రతికింది. అంతకు ముందే దత్తాత్రేయుడికి ఆంధ్రప్రదేశ్ లో ఒక క్యాన్సర్ ఆసుపత్రి స్థాపించాలనే ఉద్దేశము ఉండడం ... దానికి తోడు ముఖ్యమంత్రి అడగడం జరిగిన పిమ్మట ప్రభుత్వము 7 ఎకరాల భూమిని హైదరాబాద్ లో ఇవ్వడము, కొంతమంది అమెరికా తెలుగు వారి చందాలతోను, ప్రభుత్వ ఆర్థిక సాయముతో 200 పడకల ఆసుపత్రితో అన్ని నూతన వైద్య పరికరాలతో " బసవతారకబసవతారకం ఇండో-అమెరికన్‌ కాన్సర్ ఇంస్టిట్యూట్ఇన్స్టిట్యూట్ " నిర్మాణము జరిగి ఫెలోషిప్ కోర్సులను కూడా ప్రారంభమంచడంప్రారంభించడం జరిగింది.
 
==వ్యక్తిగత జీవితము==
భార్య : సుభద్ర .. ఈమె కూడా డాక్టర్ కావడం వల్ల అన్నివధాలఅన్నివిధాలా సహకారము అందేధనిఅందేదని అంటున్నారుఅంటారు . వీరికి ఇద్దరు పిల్లలు .అబ్బాయి - సంతోష్ న్యాయవాది, అమ్మాయి డాక్టర్ .
 
==వైద్యసేవలో==
"https://te.wikipedia.org/wiki/నోరి_దత్తాత్రేయుడు" నుండి వెలికితీశారు