బిక్కవోలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 96:
 
== గ్రామం పేరు వెనుక చరిత్ర ==
ఈ గ్రామంలో [[రాష్ట్రకూటులు]] , [[తూర్పు చాళుక్యులు|తూర్పు చాళుక్యుల]] కాలానికి చెందిన అనేక మందిరాలున్నాయి. క్రీ.శ.849 - 892 మాద్యకాలంలోమధ్యకాలంలో తూర్పు చాళుక్య రాజు 3వ [[గుణగ విజయాదిత్యుడు|గుణగ విజయాదిత్యుని]] పేరు మీద ఈ వూరికిఊరికి ఆ పేరు వచ్చింది. వారి కాలంలో కట్టబడిన అనేక ఆలయాలలో శ్రీరాజరాజేశ్వరిశ్రీరాజరాజేశ్వర ఆలయం,శ్రీ గోలింగేశ్వర ఆలయం, శ్రీ చంద్రశేఖరస్వామి ఆలయం ముఖ్యమైనవి. ఇవి చక్కని శిల్పకళతో ఆలరారుతున్నవి. బిరుదాంకితుడనే రాజు పరిపాలించుటవలన ఈ గ్రామాన్ని బిరుదాంకితవోలుగా పిలిచేవారనియూ, కాలక్రమేణా అది బిక్కవోలుగా మార్పు చెందిందని మరియొక కథనం.ఇది కేవలం ఐతిహ్యం.నిరాధార కథనం [1]
 
== గణాంక వివరాలు ==
"https://te.wikipedia.org/wiki/బిక్కవోలు" నుండి వెలికితీశారు