"బిక్కవోలు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
[[బొమ్మ:APvillage Bikkavolu 1.JPG|right|thumb|210px|బిక్కవోలు రైలు సముదాయము]]
[[File:An APSRTC ordinary Bus at Biccavolu.jpg|thumb|210px|బిక్కవోలుకు విరివిగా బస్సు సౌకర్యము కలదు]]
బిక్కవోలులో రైల్వే స్టేషను, బస్సు స్టేషను, పోస్టాఫీసు, తి.తి.దే.వారి కళ్యాణ మంటపం, ప్రభుత్వ ఆసుపత్రి, మండల ఆఫీసు, అగ్నిమాపక కార్యాలయం, టెలిఫోను ఆఫీసు, సినిమా హాళ్ళు, బ్యాంకులు, ఆలయాలు, రైసు మిల్లులు, పాఠశాలలు, పెట్రోలు పంపులు వంటి పలు వసతులున్నాయి.
గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ ఉంది.పాసింజరు రైళ్ళు ఆగుతాయి.రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.
రాజమండ్రి నుండి (39 కి.మీ.), కాకినాడ (31 కి.మీ.) నుండి బిక్కవోలుకు తరచు బస్సు సౌకర్యం ఉంది. బిక్కవోలుకు దగ్గరగా 35కి.మి. దూరంలో మదురపూడిమధురపూడి విమానాశ్రయం ఉంది. బిక్కవోలుకు 10కి.మీ. దూరంలో సామర్లకోట రైల్వేజంక్షన్ కలదు ఇక్కడి నుండి విశాఖపట్నం వెళ్ళవలసిన రైళ్ళు మరియు కాకినాడ వెళ్ళవలసిన రైళ్ళు విడిపోతాయి. ఇది దక్షిణమధ్యరైల్వే క్రిందకు వస్తుంది
 
== మార్కెటింగు, బ్యాంకింగు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2772078" నుండి వెలికితీశారు