బిక్కవోలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 158:
 
==సంస్కృతి==
పురాతనమైన, చారిత్రికమైన జైన, శివ ఆలయాలకు, వాటిలోని శిల్పకళా సంపదకు బిక్కవోలును ప్రత్యేకంగా చెప్పుకోవచ్చును.
[[File:Subhramanya Swamy Temple in Biccavole.jpg|thumb|210px|శ్రీ గోలింగేశ్వర స్వామి ఆలయ గోపురం]]
===శ్రీ గోలింగేశ్వర స్వామి ఆలయం===
పంక్తి 164:
 
===శ్రీ రాజరాజ ఆలయం===
మూడు ప్రక్కలా ఉన్న గూడు (విగ్రహ మందిరం)లలో ఒక చోట [[వినాయకుడు]], మరొకదాన్లో [[నెమలి]]పై ఆసీనుడైన [[కార్తికేయుడు]], మరొక చోట మహిషాసుర మర్దినిగామర్ధనిగా అమ్మవారు మరియు శ్రీరాజరాజేశ్వరీ సమేతులైన శివలింగాకృతి ఉన్నాయి.
 
===శ్రీ చంద్రశేఖర స్వామి===
పంక్తి 174:
[[File:Biccavolu Maha Ganapathi.jpg|right|thumb|210px|'''<font color=blue>ఏకశిలా వినాయకుడు</font>''']]
=== 1వ శివాలయం ===
గ్రామం శివారులలో ఉన్న [[శివాలయం]] మిగిలిన శివాలయాలలాగానే మూడు ప్రక్కల గూడులతో, మకర తోరణాలంకరణతో ఉంది. ఈ శిల్పాలలో ఒక నటరాజమూర్తి చతురభంగిమలో ఉన్నాడు. ఇక్కడ కనిపించే మరొక విశేషం - శివుడు లకులీశునిగా చూపబడడం (లకులీశ, లేదా నకులీశ అనేది పాసుపతతపాశుపత శైవాన్ని బోధించిన గురువు. శివుని ప్రతిరూపంగా వారిచే ఆరాధింపబడ్డాడు.<ref>https://www.tamilnet.com/art.html?catid=98&artid=22619</ref> తూర్పు గాంగగులగాంగుల నాటిదైన ముఖలింగంలో కూడా దక్షిణామూర్తి లకులీశునిగా చూపబడ్డాడు.
 
=== 2వ శివాలయం ===
పంట పొలాలలలోపొలాలలో ఉన్న పెద్ద ఆలయం. ద్వారానికిరువైపులా ద్వారపాలకులు, గుమ్మంపైన లక్ష్మీదేవి విగ్రహాలు తప్ప ఈ ఆలయంలో శిల్పాలు లేకుండా సాదాగా ఉంటుంది.ఆలయం విమానం పల్లవుల కాలపు నిర్మాణశైలిని పోలిఉంటుంది.
 
=== 3వ శివాలయం ===
ఈ ఆలయం ద్వారానికిరువైపులా [[గంగ]], [[యమున]] నదీదేవతల విగ్రహాలున్నాయి. మందిరం పై భాగంలో మైదునంమైధునం వంటి పలు భంగిమలు చెక్కబడి ఉన్నాయి. సూర్య, విష్ణు విగ్రహాలు గోలింగేశ్వర స్వామి ఆలయంలోని విగ్రహాలను పోలి ఉన్నాయి.
 
== ఉత్సవాలు ==
"https://te.wikipedia.org/wiki/బిక్కవోలు" నుండి వెలికితీశారు