"రామాయణము" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
== తెలుగులో ==
{{main|తెలుగు రామాయణాల జాబితా}}
మధ్యయుగంలో సంస్కృత రామాయణమును చాలా మంది తెలుగు కవులు తెలుగులోకి అనువదించారు. వారిలో మొల్ల కవయిత్రి ([http://www.andhrabharati.com/itihAsamulu/index.html [[మొల్ల]] రామాయణము] ), [[కంకంటి పాపరాజు]] (ఉత్తర రామ చరితము), గోన బుధ్ధా రెడ్డి (రంగనాథ రామాయణము), [[విశ్వనాధ సత్యనారాయణ]] (రామాయణ కల్పవృక్షము), వావిలికొలను సుబ్బారావు లేదా వాసుదాస స్వామి (అంధ్ర వాల్మీకి రామాయణము), [[ఉషశ్రీ]] ప్రసిధ్ధులు. ఐతే లెక్కకు మిక్కిలి ఇతర అనువాదములు, స్వతంత్ర రచనలు ఉన్నాయి. ఇక రామాయణముతో సంబంధము గల రచనలు, [[కీర్తన]]లు, [[పాట]]లు, [[సినిమా]]లు, కథలు, పేర్లు, వూర్లుఊర్లు - చెప్పనవసరం లేదు.అవి అసంఖ్యాకంగా ఉన్నాయి.
 
[[తెలుగు]]లో ఎందరో మహానుభావులు 'రామ'నామమును స్మరించి, సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమంతులను, వాల్మీకిని స్తుతించి ప్రసిద్ధులైనారు. వారిలో ప్రధానముగా [[పోతన]], [[మొల్ల]], [[రామదాసు]], [[త్యాగరాజు]], [[అన్నమయ్య]], [[వాసుదాసస్వామి]] లను పేర్కొనవచ్చును.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2772391" నుండి వెలికితీశారు