గ్రామం: కూర్పుల మధ్య తేడాలు

చి Masumrezarock100 (చర్చ) చేసిన మార్పులను 2409:4070:250F:B02D:0:0:B8C:78A0 చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
[[దస్త్రం:saifivillage.JPG|thumb|right|సైపీ గ్రామం సెంటర్ [[:en:Beirut Central District|బీరూట్ సెంటర్ విల్లి]], [[బీరూట్]], [[లెబనాన్]]]]
 
'''గ్రామం''' (''Village'') లేదా '''పల్లె''' అనేది కొన్ని నివాసాల సముదాయం. ఇది [[నగరం (నిర్వచనం)|నగరం]] లేదా [[పట్టణం]] కంటే చిన్నది. [[గూడెం]] (Hamlet) కంటే పెద్దది<ref>http://www.answers.com/village&r=67</ref>.
 
మనిషి సంఘజీవి కనుక ఇతరులతో అవసరాలను అనుసరించి దగ్గరగా జీవించుటకు కొందరు ఒకే చోట లేదా ఒకే ప్రాంతమును కేంద్రముగా చేసుకొని వారి వారి నివాసాలను ఏర్పాటు చేసుకోగా ఏర్పడినది ఒక గ్రామం. గ్రామాలు వాటి మధ్య వ్యాపార సంబంద కార్యకలాపాలు నెరపేందుకు వాటి కూడలిగా కొన్ని పట్టణాలు ఏర్పడతాయి. ఆయా పట్టాణాలను కేంద్రీకృతం చేసుకొని దగ్గర దగ్గరలో గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. ఎక్కువ గ్రామాలు శాశ్వతంగా ప్రజలు నివాసం ఉండేవి. కాని కొన్ని గ్రామాలు తాత్కాలికం కావచ్చును. అలాగే ఎక్కువ గ్రామాలలో [[ఇల్లు|ఇండ్లు]] దగ్గర దగ్గరగా ఉంటాయి. గుడేంలో ఎక్కువగా హరిజనులు ఉంటారు కాని కొన్ని గ్రామాలలో ఇండ్లు దూర దూరంగా ఉండవచ్చును<ref>http://www.google.co.uk/search?hl=en&safe=off&q=%22transient+villages%22&btnG=Search&meta=</ref>.
పంక్తి 17:
 
ఆంధ్రప్రదేశ్ లో గ్రామపాలన
పూర్వం [[కరణం]] [[మునసబు]] [[పటేల్]] [[పట్వారీ]]లు వారి సొంత గ్రామాల్లోనే ఉండి పాలన నడిపేవారు.1985 లో వీరిని తీసేసి గ్రామపాలనాధికారుల్ని ([[వి.ఏ.వో]] ) ప్రవేశపెట్టారు.పంచాయతీల నుంచి రెవెన్యూ వ్యవస్థను వేరు చేసిన నేపథ్యంలో 2007 ఫిబ్రవరి నుంచి వీఆర్వోల విధానం అమలులోకి వచ్చింది. జనాభా ప్రాతిపదికన వారిని నియమించారు. 5000 జనాభా ఉంటే ఒకరు, 5 వేల నుంచి 10,000 మంది వరకు ఉంటే ఇద్దరు, పది వేల నుంచి పదిహేను వేల మంది ఉంటే ముగ్గురు చొప్పున గ్రామ రెవిన్యూ అధికారి [[వీ.ఆర్.వో]]లు ఉండడానికి అనుమతి ఇచ్చారు. కానీ పంచాయతీ కార్యదర్శులను వీఆర్వోలుగా తీసుకున్న సమయంలో 'ఎక్కడి వారు అక్కడే' అన్న పద్ధతిలో వారిని ఉంచేశారు. ఫలితంగా కొన్ని చోట్ల ఉండవలిసిన వారికంటే ఎక్కువ మంది ఉంటే.. ఇంకొన్ని చోట్ల అసలే లేకుండాపోయారు. ఈ అసమానత కారణంగా ప్రజలకేగాక పాలనపరంగా కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి.ఎవరినీ సొంత గ్రామానికి బదిలీ చేసేది లేదు.ఆయా జిల్లాల్లో ఖాళీగా ఉన్న వీఆర్వో ఉద్యోగాల భర్తీ సంబంధిత జిల్లా ఎంపిక కమిటీ (డీఎస్‌సీ) చేస్తుంది.. కొన్ని గ్రామాలను కలిపి ఒక సమూహం (క్లస్టర్)గా ఏర్పాటుచేశారు. రాష్ట్రంలో 12,397 క్లస్టర్లు ఉండగా 17,008 వీఆర్వోలు అవసరం. ప్రస్తుతం సుమారు 14,800 మంది వీఆర్వోలే ఉన్నారురాష్ట్రంలోని 21,943 గ్రామ పంచాయతీలను పరిపాలనా సౌలభ్యం కోసం 12,397 క్లస్టర్లుగా ఏర్పాటు చేసింది. 5 వేల జనాభా ఉన్న ఒకటి లేదా రెండు మూడు పంచాయతీలను కలిపి ఒక క్లస్టరుగా గుర్తించారు. ప్రతి క్లస్టర్‌కు ఒక కార్యదర్శి ఉండాలి. ప్రతి పంచాయతీ క్లస్టర్ 5 కిలోమీటర్ల పరిధిలో ఉండాలి.ఒక కార్యదర్శికి ఒక పెద్ద పంచాయతీ లేదా ఏడు చిన్నపంచాయతీల బాధ్యతలను అప్పగించారు. ఏజెన్సీ ప్రాంతంలో [[గ్రామ కార్యదర్శి]]ని కలవాలంటే 40-50 కిలోమీటర్లు ప్రజలు పయనించాలి. అడవుల మధ్యలో ఉన్న చిన్నపంచాయతీలకు వెళ్లాలంటే సరైన రవాణా సౌకర్యంలేదు. కనీసం గ్రామానికి ఒకరుండాలంటే పూర్వంలాగానే పంచాయతీ రెవిన్యూశాఖలను ఏకంచెయ్యాలి.మన రాష్ట్రంలో 1127 రెవిన్యూ మండలాలు,1094 మండలపరిషత్తులు,21943 గ్రామపంచాయితీలు,28124 రెవిన్యూ గ్రామాలు,26614 నివాసితగ్రామాలు,1510 నివాసులులేనిగ్రామాలు ఉన్నాయి.రక్షణ అవుసరమైన చోటhచోట (దొంగల భయం వంటివి ఉన్నట్లయితే) నివాసాలు దగ్గర దగ్గరగా ఉంటాయి.by dhanush.gandupalyam
 
== భారత దేశంలో గ్రామాలు ==
పంక్తి 210:
 
;ఐరోపాలో
''స్లావిక్ దేశాలు'' [[బోస్నియా-హెర్జ్‌గొవీనియా]], [[బల్గేరియా]]మ [[క్రొవేటియా]], [[మేసిడోనియా]], [[రష్యా]], [[సెర్బియా]], [[ఉక్రెయిన్]] వంటి "స్లావిక్" దేశాలలో '''సెలో''' (''Selo'') అనే స్లావిక్ భాషాపదాన్ని గ్రామానికి వాడుతారు.
''స్లావిక్ దేశాలు''
[[బోస్నియా-హెర్జ్‌గొవీనియా]], [[బల్గేరియా]]మ [[క్రొవేటియా]], [[మేసిడోనియా]], [[రష్యా]], [[సెర్బియా]], [[ఉక్రెయిన్]] వంటి "స్లావిక్" దేశాలలో '''సెలో''' (''Selo'') అనే స్లావిక్ భాషాపదాన్ని గ్రామానికి వాడుతారు.
[[దస్త్రం:Russia village.jpg|thumb|right|Typical house in a [[Russia]]n village (derevnya)]]
1926-1989 మధ్యకాలంలో రష్యాలో గ్రామీణ జనాభా 76 మిలియన్ల నుండి 39 మిలియన్లకు తగ్గింది. ప్రజలు నగర ప్రాంతాలకు తరలి పోవడం ఇందుకు ముఖ్య కారణం. 1930-37 మధ్య కాలంలో కరువు కారణంగా 14 మిలియన్ పేద గ్రామీణులు మరణించారని అంచనా<ref>[[Robert Conquest]] (1986) ''The Harvest of Sorrow: Soviet Collectivization and the Terror-Famine''. Oxford University Press. ISBN 0-19-505180-7.</ref>.
Line 289 ⟶ 288:
 
== ఇవి కూడా చూడండి ==
* [[గ్రామ దేవత]]
* [[దేశం]]
* [[రాష్ట్రం]]
* [[నగరం (నిర్వచనం)|నగరం]]
* [[పట్టణం]]
* [[పురపాలక సంఘముసంఘం]]
* [[జిల్లా]]
* [[మండలం]]
*[[మండల పరిషత్]]
 
== మూలాలు ==
<references/>
* http://censusindia.gov.in/Census_Data_2001/Census_data_finder/A_Series/Number_of_Village.htm
 
== బయటి లింకులు ==
"https://te.wikipedia.org/wiki/గ్రామం" నుండి వెలికితీశారు