బతుకమ్మ: కూర్పుల మధ్య తేడాలు

చి 2405:204:630A:4AF7:E579:43E1:4083:5878 (చర్చ) చేసిన మార్పులను 2405:204:652C:1883:155B:4C56:4C21:74C4 చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగులు: రోల్‌బ్యాక్ SWViewer [1.3]
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 37:
[[తెలంగాణ పర్యాటక శాఖ]], [[తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ]] ఆధ్వర్యంలో 2018, అక్టోబర్ 19న ఆకాశంలో బతుకమ్మ కార్యక్రమం జరిగింది. బతుకమ్మను పట్టుకొని పారా మోటారులో ఎక్కిన పలువురు మహిళలు ఆకాశంలో 5 నిముషాలపాటు విహరించారు. [[సికింద్రాబాద్‌]]లోని బైసన్ పోలోగ్రౌండ్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర పర్యాటక, సాంస్కృతికశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, కమిషనర్ సునీతా భగవత్, సాంస్కృతిక శాఖ సంచాలకుడు [[మామిడి హరికృష్ణ]], [[షి టీమ్స్]] సభ్యులు పాల్గొన్నారు.<ref name="ఆకాశంలో బతుకమ్మ">{{cite news|last1=నమస్తే తెలంగాణ|title=ఆకాశంలో బతుకమ్మ|url=https://www.ntnews.com/hyderabad-news/flying-bathukamma-in-hyderabad-1-1-579755.html|accessdate=23 October 2017|date=20 October 2018|archiveurl=http://web.archive.org/web/20181023101115/https://www.ntnews.com/hyderabad-news/flying-bathukamma-in-hyderabad-1-1-579755.html|archivedate=23 October 2018}}</ref>
 
[[బొమ్మ:Batukamma2.JPG|right|thumb|బతుకమ్మలతుకమ్మల చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ ఆడుతున్న మహిళలు]]
==పండుగ సంబరాలు==
[[బొమ్మ:Batukamma2.JPG|right|thumb|బతుకమ్మల చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ ఆడుతున్న మహిళలు]]
;తొమ్మిది రోజుల బతుకమ్మ నైవేద్యాలు:
9రోజులపాటు ప్రతిరోజూ ఓ రకమైన నైవేద్యం సమర్పిస్తారు. మొదటి ఎనిమిది రోజులు ఈ [[నైవేద్యం]] తయారీలో యువకులు, యువతులు పాల్గొంటారు. చివరిరోజు సద్దుల బతుకమ్మ అంటారు. ఈరోజు మాత్రం నైవేద్యాన్ని మహిళలు తయారు చేస్తారు.
"https://te.wikipedia.org/wiki/బతుకమ్మ" నుండి వెలికితీశారు