మల్లూరు హేమాచల లక్ష్మీనర్సింహస్వామి క్షేత్రం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 36:
}}
 
[[వరంగల్]]ములుగు జిల్లాలోని [[మంగపేట]] మండలం [[మల్లూరు (మంగపేట)|మల్లూర్]] గ్రామానికి నాలుగు కిలోమీటర్ల [[దూరం]]<nowiki/>లో ఈ క్షేత్రం ఉంది. జిల్లా కేంద్రానికి 135 కిలోమీటర్ల దూరంలో [[గోదావరి నది]] తీర ప్రాంతంలో [[ఏటూరునాగారం]] - [[భద్రాచలం]] ప్రధాన రహదారిని అనుకొని ఈ క్షేత్రం ఉంది. ఈ క్షేత్రంలో అనేక విశేషాలు ఉన్నాయి. హిమాలయాల్లో మాదిరిగానే ఈ హేమాచల క్షేత్రం ప్రకృతి వైద్యానికి, వనమూలికలకు పెట్టింది పేరు. పూర్వకాలంలో మునులు, [[ఋషులు]] ఈ క్షేత్రం పై తపస్సు చేసినట్లు చరిత్రకారులు చెబుతున్నారు.
 
==స్థలపురాణం==