చుండ్రు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 19:
#వారానికి ఒకసారి పరిశుద్ధమైన కొబ్బరినూనెను కానీ, [[ఆలివ్ నూనె]]ను కానీ వెచ్చ చేసి, తలకు పట్టించి, సున్నితంగా మర్దన చేయాలి. ఆ తర్వాత కుంకుడుకాయలు, శీకాయపొడిని ఉపయోగించి, తలస్నానం చేయాలి.
#తలస్నానం చేసే నీళ్ళు పరిశుభ్రంగా ఉండాలి. పొగలు కక్కే వేడినీటిని కానీ, మరీ చన్నీటిని కానీ తల స్నానానికి ఉపయోగించకూడదు. గోరువెచ్చని నీటిని మాత్రమే తలస్నానానికి ఉపయోగించాలి.
#వెంట్రుకలకు రాయటానికి పరిశుభ్రమైన [[కొబ్బరినూనెనేకొబ్బరి నూనె]] వాడాలి. రసాయనాలు కలిసిన హెయిర్‌ ఆయిల్స్‌ను వాడకూడదు.
#ఇతరుల దుప్పట్లను, తలగడలను వాడకూడదు.
#చుండ్రుతో బాధపడేవారు పొగరేగే ప్రాంతాలలో తప్పనిసరిగా ఉండవలసి వచ్చినప్పుడు తలకు ఆచ్ఛాదనగా టోపీ పెట్టుకోవడం కానీ, బట్టను కట్టుకోవడం కానీ చేయాలి.
"https://te.wikipedia.org/wiki/చుండ్రు" నుండి వెలికితీశారు