రాజమండ్రి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 30:
[[File:Rajahmundry Railway station 01.JPG|thumb|left|రాజమండ్రి రైల్వే స్టేషను]]
 
== స్థల పురాణముపురాణం ==
శ్రీ చక్ర విలసవము అను గ్రంథములో [[శ్రీ చక్రం|శ్రీ చక్ర]] అవిర్భావము గురించిన రెండు పౌరాణిక గాథలలోని రెండవ కథ ఈ విధముగా చెప్పబడింది. ఈ కథ బ్రహ్మాండ పురాణమునకు చెందినది. భండాసురుని జయించుటకై శ్రీదేవిని ఉద్దేశించి [[ఇంద్రుడు]] మహా యజ్ఞము చేసెను. ఆ [[యజ్ఞము]]<nowiki/>న దేవతలు తమతమ శరీరమాంసములను కోసి హోమద్రవ్యముగా నొసగిరి. దేవతల త్యాగమునకు సంతోషించిన [[శ్రీదేవి]] కోటిసూర్య సమమైన తేజముతోను, కోటిచంద్ర శీతలమయూఖములతోను ఆ హోమాగ్ని మధ్యమున ప్రత్యక్షమయ్యెను. [[శ్రీదేవి]] జ్యోతీరూపమైన శ్రీచక్రమధ్యగతమై ప్రత్యక్షమైనది. (ఈ వృత్తాంతమునే లలితాసహస్రనామావళిలో 'చిదగ్నికుండ సంభూతా దేవకార్య సముద్యతా' (4,5 నామములు) అనునవి వెల్లడించుచున్నవి. ఈ వృత్తాంతసందర్బమైన యజ్ఞము నేటి గోదావరి నదీ తీరమున రాజమహేంద్రవరమున గల [[కోటిలింగాల|కోటిలింగ]] క్షేత్రమున జరిగినదనియూ అక్కడే శ్రీ చక్రముతో రాజరాజేశ్వరీదేవి ఉద్భవించుటచేత - ఆ ప్రదేశము రాజరాజేశ్వరీ మందిరమై - రాజమహేంద్రవరముగా మారిపోయిందని స్థలపురాణము.).
 
పంక్తి 41:
రాజమండ్రి నగరంలో సుమారు 14 సినిమా హాల్స్ కలవు
 
=== కళ మరియు, క్రాఫ్ట్ ===
 
ఇక్కడ చిత్రలేఖనంలో ప్రపంచ ఖ్యాతి పొందిన ''దామోర్ల రామారావు ఆర్ట్ గ్యాలరీ'' ఉంది. ఇక్కడ దామోర్ల రామారావు గారి చిత్రాల్లో ముఖ్యమైన ''కృష్ణ లీల'', ''తూర్పు కనుమల గోదావరీ'' మరియు ''కథియవార్'', [[గౌతమ బుద్ధుడు]] పై ''సిధ్ధార్ద రాగొద్యం'', [[కాకతీయులు|కాకతీయు]]<nowiki/>ల పై ''నంది పూజ'' చిత్రాలు భద్రపరిచారు.<ref>{{cite news|title=Damerla Rama Rao Art Gallery: a picture of neglect|url=http://www.thehindu.com/news/national/andhra-pradesh/damerla-rama-rao-art-gallery-a-picture-of-neglect/article7523945.ece|accessdate=2 July 2016|work=The Hindu|date=11 August 2015|language=en-IN}}</ref>
పంక్తి 51:
=== నగరం గురించిన ప్రస్థావన===
 
'''ఏనుగుల వీరాస్వామయ్య గారిఅతని కాశీ యాత్రా చరిత్రలో'''
 
''యీ రాజమహేంద్రవరము గౌతమమహాముని ఆశ్రమము పూర్వకాలమందు ద్వాదశర్షక్షామము సంభవించి సమస్త బ్ర్రాహ్మణ్యము అన్నములేక మనుష్యకోటికి గురువులయిన గౌతమలవద్దికి వచ్చి మొరపెట్టుకుంటే వారు తన తపోబలముచేత బ్రత్యహము కొద్దిగా వరిబీజాలు చల్లి అవి సద్య:ఫలమునకు వచ్చేటట్టుచేసి ఆధాన్యము అక్షయ మౌటచేత అనేకకోటి బ్రాహ్మణ్యమునకు ప్రత్యహము అన్నము యిచ్చి వారల ప్రాణరక్షణ చేసారు. పిమ్మట క్షామము వదలగానే సమస్త ద్విజులు గౌతముల ఆశ్రమము వదిలి పొయ్యేటప్పుడు యంత యశస్సు గౌతములకు రావచ్చునా అని అసూయచేత, పాంఛంభౌతిక దేహములన్ని యీశ్వరుని మాయా సంబంధమయిన అరిషడ్వర్గముతో బద్ధము లయివున్నవి గనుకనున్ను ఉయిక్కడి జిల్లాజడ్జియయిన వైబరుటుదొర, చెక్కుముక్కి రాయిపై యినుము వేగముగాకొట్టి అగ్ని పడకపోతే తుపాకీలోని మందుగుండు భయిలుపడదు అన్నవతుగా యీ [[ప్రపంచము]] కృతజ్ఞత సాత్వికత్వౌలతో నిండితే అన్ని ప్రకృతులు చప్పుడు లేక స్థావరములుగా నిద్రపోతూ వుండవలశినవి గనుకనున్ను దురత్యయమయిన మాయ 'కష్నతి కష్నతి కష్న త్యేన ' అనే వచనప్రకారము పండితులను కూడా మోసపరచి చీకటిలో కండ్లు కలవాడు కండ్లు లేనివాడున్ను సమ మయినట్టు మనుష్యులను కృతఘ్నులను చేస్తోంది గనుక అదేప్ర్కారము అప్పట్లో గౌతముల ఆశ్రమములో నున్న బ్రాహ్మణులు కుతంత్రమువల్ల ల్వొక గోవును కల్పించి గౌరములు ఆ దినము చల్లిన పయిరు మే శేటట్టు చేసారు. ఆ గోవు ఆ ప్రకారము తాను చల్లిన పయిరు మేశేకృత్యము చూచి గౌతములు బ్రాహ్మలమీది భక్తిచేత గరికపోచను గొవుమీద వేశి అదలించాడు. అంతమాత్రానికే ఆ గోవు చచ్చినట్టు అభినయించింది. వెంబడిగానే అక్కడవున్న బ్రాహ్మలు గౌరములను హత్యదోషము కలవాణ్నిగా నిందించారు. గౌతములు పశ్చాత్తప్తలయి నాకు యేమి గతి యని బ్రాహ్మణమందలిని అడగగా శివుని జటాజూటములో వుండే విష్ణుపాదప్రసూతయయిన గంగను భయిటికి తెచ్చి అందులో అవగాహనము చేస్తేనేగాని నీవు పుణ్యాత్ముడవు గావని చెప్పినారు. పిమ్మట గౌతములు తపస్సువల్ల సాంబమూర్తిని సంతోష పెట్టి ఒక ధారను భూమిమీదికి తెచ్చి తన ఆశ్రమముదాకాతెచ్చి స్నానముచేసి యెప్పుడున్ను లోకాపకారముగా భూమిమీద ప్రవహింపుచు వుండేటట్టు చేసాడు. ఆ ధారకు, గొదావరి అని [[నామకరణము]] చేయడమయినది. పిమ్మట సప్తఋషులు గౌతములను ప్రార్థించి సెలవు పుచ్చుకుని యేడుధారలుగా గోదావరిని చీలదీసి తమ తమ ఆశ్రమాలకు తీసుకుని వెళ్ళీనారు గనుక యీ రాజమహేంద్రవరమునకు గోదావరి అఖండముగా వచ్చిధవళేశ్వరము మొదలుగా చీలి సప్తగోదావరులుగా అయినది. ఆ సప్తగోదావరీ తీరమందు వుండే [[భూములు]] గోదావరీ వుదకబలముచేత సమసస్యా ధులను అమోఘముగా ఫలింపచేయుచున్నవి. ఆ సప్తగోదావరీ తీరమును కోనశీమ అనుచున్నారు. అక్కడ బ్రాహ్మలకు భూవసతులు చాలా ఉన్నాయి.''
పంక్తి 63:
* ఫ్రెంచ్ పరిపాలన
 
== ముఖ్య సందర్శనీయ ప్రదేశములుప్రదేశాలు, మరియు దేవాలయములుదేవాలయాలు ==
[[File:Godavari matha statue.jpg|thumb|రాజమండ్రి రైల్వేస్టేషను భవనంపై [[గోదావరి|గోదావరి మాత]] విగ్రహం]]
[[File:Rajamahendravaram ghats.jpg|thumb|రాజమండ్రిలో గోదావరి నది ఒడ్డున వివిధ ఘాట్లు]]
పంక్తి 69:
 
===గోదావరి నిత్యా హారతి===
రాజమండ్రి ఒక దివ్య పుణ్యక్షేత్రం. ఈ పుణ్య నగరంలో ప్రతి రోజూ గోదావరి కి నిత్యా హారతి ఇస్తారు దినిని 2015 వ సంవత్సరం గోదావరి మహపుష్కరం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరియు బుద్ధవరపు చారిటీబుల్ ట్రస్ట్ సంయుక్తంగా గోదావరి మాతకు [[నిత్యా హరతి]] ఇస్తారు అలానే సంవత్సరానికి ఒకసారి కార్తిక పున్నమి రోజున నగర జనుల మధ్య ఎంతో ఘనంగా గోదావరి మాతకు వేద పండితులు హారతి ఇస్తారు. ఈ కార్యక్రమం ఎంతో బాగుంటుంది. అలానే [[కోటగుమ్మం]] లోని మహా శివుని [[విగ్రహము|విగ్రహం]] వద్ద ప్రతి మాస [[మహాశివరాత్రి|శివరాత్రి]]<nowiki/>కి అలానే ప్రti [[సంవత్సరము|సంవత్సరం]] మహా శివ రాత్రికి మహా కుంభ హారతి నిర్వహిస్తారు.
 
===రాజమండ్రి కేంద్ర కారాగారం ===
పంక్తి 75:
రాజమండ్రిలో సందర్శించవలసిన ప్రదేశాలలో రాజమండ్రి సెంట్రల్ జైలు ఒకటి. సెంట్రల్ జైలు కంభాల చెఱువు నుండి తిన్నగా వై-జంక్షన్ వైపు వెళ్ళితే రాజమండ్రి ప్రభుత్వ కళాశాల(ఆర్ట్స్ కాలేజి) ఎదురుగా 100 మీటర్ల దూరంలో ఉన్నది. ఇది మెదట్లో ఒక కోట. దీనిని 2-3 శతాబ్ధాల క్రితం భారత దేశానికి వర్తకం చెయ్యడానికి వచ్చిన డచ్ వారు నిర్మించారు. తరువాత ఈ కోట ఆంగ్లేయుల పరిపాలనలో [[కారాగారము|కారాగారం]] క్రింద మార్చబడింది. 1847 సంవత్సరము నుండి ఈ కారాగారానికి [[సెంట్రల్ జైల్]] స్థాయి కల్పించబడింది. ఈ జైలు 35 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నది. ఈ జైలు [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రంలోనే అతి పురాతనమైన, అన్ని రకాల సురక్షిత వ్యవస్థలు కలిగిన జైలు. 1991 సంవత్సరం జైలు కార్యాలయం అందించిన ఆధారల ప్రకారం ఈ జైలులో 581 మంది జీవైత ఖైదు శిక్ష అనుభవిస్తున్న ఖైధీలు, 355 స్వల్ప కాలం జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైధీలు ఉన్నారు. రాజమండ్రి కొంత కాలం [[డచ్ భాష|డచ్]] వారి పరిపాలనలో ఉన్నది. డచ్ వారు మూడు నిల్వ గదులు ఏర్పాటు చేశారు, దీనిలో [[ఆయుధాలు]] తుపాకులు భద్రపరచుకొనే వారు. ఈ గదులపైన ఒక రంధ్రం ఉన్నది, అవసరం పడి నప్పుడు ఆ రంధ్రం గుండా కావలసిన ఆయుధాలు తీసుకొనేవారు. ఈ గదులు కొలతలు 10 అడుగులు ఎత్తు 10 అడుగుల వెడల్పు 10 అడుగుల పొడవు) ఉంటాయి. ఒక గది రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నది, రెండవది మునిసిపల్ ఆఫీస్ పశ్చిమ గేటుకి ఎదురుగా ఉన్నది, ముడవది పాత సబ్ కల్టకర్ ఆఫీసు వెనుక అప్సర హోటలు దగ్గర ఉన్నది. ఈ గదులను ఇప్పుడు రికార్డులను దాచడానికి తగులపెట్టడానికి ఉపయోగిస్తున్నారు. 1857 సంవత్సరంలో ప్రధమ స్వాతంత్ర్య సమరం జరిగాక రాజమండ్రి డచ్ వారి చేతుల నుండి ఆంగ్లేయులకు హస్తగతం అయ్యింది, అప్పుడు ఆంగ్లేయులు ఈ కోటను [[కారాగారం]] గా మార్చారు. ఈ కారాగారంలో ఒక పెద్ద [[దేవాలయం]] ఉండేదని ( ఇప్పుడు లేదు) డి.ఐ.జి. కార్యాలయంలో ఉన్న శిలా ఫలకం చెబుతుంది. ఇంకో ఆకర్షణ ఈ జైలులో గజలక్ష్మి ( లక్ష్మి దేవి విగ్రహం లక్ష్మి దేవికి ఇరుప్రక్కల రెండు ఏనుగులు ఉన్నాయి) విగ్రహం కనిపిస్తుంది, ఇది గజపతుల రాజ చిహ్నం. గోదావరి నది నుండి ప్రవాహించే ఒక నది పాయ ఈ జైలులో ప్రవహించేది, కాని ఆ పాయ మార్గం ఇప్పుడు మారి పోయింది. ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధులు ఎందరో ఈ జైలులో ఆంగ్లేయుల చేత ఖైదు చేయబడినారు.
 
===కాటన్ మ్యూజియం మరియు, ఆనకట్ట===
రాజమండ్రిలో సందర్శించవలసిన ప్రదేశాలలో ముఖ్యమైనది. ఇది రాజమండ్రి నగరంలోని ధవళేశ్వరం ప్రాంతంలో కలదు. బ్రిటష్ ఇంజినీర్ సర్ ఆర్ధర్ థోమస్ కాటన్ గోదావరి నదిపై ఇక్కడ ఆనకట్టను నిర్మించి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసారు. ఆ సందర్భంలో తన కూతుర్ని కోల్పోయారు. ఆ అమరజీవి గుర్తుగా నగరంలో ఆయన బస చేసిన ఇంటిని మ్యూజియంగా 1998 లో మార్చారు. అలాగే వారి కూతురి సమాధి గోదావరి రైల్వేస్టేషన్ సమీపంలో ఉంది.
 
పంక్తి 106:
సారంగధీశ్వర దేవాలయం రాజమండ్రి నగరం నుండి [[కోరుకొండ]] వైపు వెళ్ళే కోరుకొండ రోడ్డు వెళ్తేవచ్చే సారంగధార మెట్టా పై నున్నది. తూర్పు చాళుక్య రాజైన రాజ రాజ నరేంద్రుడు రాజమండ్రిని రాజధానిగా చేసుకొని వేంగి సామ్రాజ్యాన్ని పరిపాలన చేస్తుండేవాడు. రాజరాజనరేంద్రుడినికి సారంగధరుడు అనే కుమారుడు మరియు చిత్రాంగి అనే రెండవ భార్య ఉండేది. రాజరాజ నరేంద్రుడి సవతి తల్లి కుమారుడు విజయాదిత్యుడు రాజ రాజ నరేంద్రుడికి పక్కలో బల్లం వలే ఉండేవాడు. ఒకరోజు చిత్రాంగి సారంగధారుడిని విందుకు ఆహ్వానించింది, వేట పై ఆసక్తి ఉన్న [[సారంగధరుడు]] విందుకు రాకుండా వేటకు వెళ్తాడు. ఆ విషయాన్ని చారులు ద్వారా తెలుసుకొన్న విజయాదిత్యుడు చిత్రాంగి - సారంగధారుడికి అక్రమ సంభంధం ఉన్నదని రాజారాజ నరేంద్రుడి చెబుతాడు. విషయా విషయాలు పరిశీలించకుండా రాజరాజ నరేంద్రుడు సారంగధారుడి రెండు చేతులు, రెండు కాళ్ళు ఖండించాలని శిక్ష వేస్తాడు. సేవకులు రాజాజ్ఞ పరిపాలించి సారంగధారుడిని నగరానికి ఉత్తర దిశలో అడవులతో నిండిన ఒక ఎత్తైన పర్వతం మీద రెండు చేతులు రెండు కాళ్ళు ఖండించి పాడవేస్తారు. సారంగధారుడు రెండు చేతులు కాళ్ళ నుండి నెత్తురు పారుతూ ఉండగా సారంగధారుడు గట్టిగా అరుస్తాడు. అప్పుడు సారంగ ధారుడికి [[ఆకాశవాణి]] ద్వారా పూర్వ జన్మలో చేసిన పాపం వల్ల ఈ శిక్షని అనుభవించవలసి వచ్చిందని, ఈ జన్మలో పాపం ఏమి చెయ్యలేదని చెబుతుంది. ఆ ఆర్త నాధం విన్న మేఘనాధ అనే శివ భక్తుడు అక్కడకు వచ్చి సారంగధారుడికి సపర్యలు చేసి, శివుడిని ప్రార్థించమని సలహా చెబుతాడు. సారంగధారుడు మేఘనాధుడి సూచన ప్రకారం శివుడి ఆరాధిస్తే [[శివుడు]] ఆ ప్రార్ధనతో సంతృప్తి చెంది సారంగధారుడికి తన పూర్వపు చేతులు, [[కాళ్ళు]] మరియు మంచి అందమయిన శరీరాన్ని ప్రసాదిస్తాడు. సారంగధరుడు శివుడి అనుగ్రహంతో పునర్జన్మ పొందిన ప్రదేశం కాబట్టి ఈ ప్రదేశం పేరే సారంగధార మెట్ట, ఈ దేవాలయంలో నున్న దేవుడు సారంగధేశ్వరుడు.
 
===కోరుకొండ లక్ష్మీనరసింహ దేవాలయం:===
ఈ దేవాలయం రాజమండ్రి లోని కోరుకొండ ప్రాంతం లో కొండపై గల అతి ప్రాచిన దేవాలయం ఇక్కడ ప్రతి ఏట జరిగే లక్ష్మి నరసింహ స్వామి తీర్దం రాష్ట్రము లో ప్రసిద్ధి చెందినది
 
పంక్తి 139:
 
==నగరంలో ముఖ్య ప్రదేశాలు==
[[దస్త్రం:కోటిపల్లి_బస్సు_స్టేషను_.jpg|alt=|కుడి|230x230px]]
[[File:కోటిపల్లి బస్సు స్టేషను .jpg]]
[[ఫైలు:Paul chowk kamdukuri veeresalingam.JPG|right|thumb|కోటిపల్లి బస్సు నిలయం వద్ద నున్న కందుకూరి వీరేశలింగం పంతులు]]
పాల్ చౌక్ ఈ ప్రదేశం ఇప్పటి కోటిపల్లి బస్సు నిలయం ఉన్న ప్రదేశం క్రిందకు వస్తుంది. 1907 సంవత్సరం ఏప్రియల్ మాసంలో బిపిల్ చంద్ర పాల్ ఈ ప్రదేశంలోనే ఐదు రోజులు ఉపన్యాసాలు ఇచ్చారు. ఇప్పటీకి ఆ సంఘటనాను నగరం 50-60 వయస్సు గల ప్రజలు గుర్తు చేసుకొంటుంటారు. ఆ సంఘటనకు గుర్తుగా ఈ ప్రదేశాన్ని పాల్ చౌక్ అని పిలుస్తారు. ఈ ప్రదేశంలో ఇప్పుడు జెట్టి టవర్స్, కోటీపల్లి బస్సు నిలయం, మూడు పార్కులు ఉన్నాయి. ఈ ప్రదేశం కందుకూరి వీరేశలింగం పంతులు విగ్రహం మరియు [[నందమూరి తారక రామారావు|ఎన్.టి.రామారావు]] విగ్రహాలు ఉన్నాయి. ఈ ప్రదేశం నగరంలో ఒక ముఖ్య కూడలి. ది.6-5-1929 రాత్రి గం. 7-50 కు మహాత్మా గాంధీజీ పాల్ చౌక్ కు చేరుకుని ప్రసంగించారు. ఇక్కడ నుండి పశ్చిమం వైపు పోతే రోడ్డు రైలు వంతెన వస్తుంది, తూర్పు వైపు వెళ్ళితే రాజమహేంద్రవరం [[బస్సు]] కాంపెక్స్ వస్తుంది, ఉత్తరం వైపు వెళ్ళితే శ్యామలా సినిమా ధీయేటర్, ఇంకా ముందుకు వెళ్తే పొట్టి శ్రీరాములు విగ్రహం, రాజమహేంద్రవరం మెయిన్ రోడ్డు వస్తుంది. దక్షిణం వైపు వెళ్ళితే రాజమహేంద్రవరం ప్రధాన తపాలా కార్యాలయం, [[దూరవాణి]] కేండ్రం (టెలిఫోన్ భవన్) రాజమండ్రి జూనియర్ కళాశాల, రాజమహేంద్రవరం రైలు స్టేషను వస్తుంది. ఈ పాల్ ఉన్న ప్రదేశంలోనె మూడు పార్కులు ఉన్నాయి. ఈ పార్కులలో స్వాతంత్రత్య సమరయోధుల విగ్రహాలు ఉన్నాయి.
పంక్తి 213:
*[[పింగళి సూరన్న]]
*[[దామెర్ల రామారావు]]
*[[డా.ఈశ్వర వరాహ నరసింహమునరసింహం]]
*[[కుందూరి ఈశ్వరదత్తు (పాత్రికేయుడు)|కుందూరి ఈశ్వరదత్తు]] ప్రముఖ (పాత్రికేయుడు. ది లీడర్ పత్రిక ప్రధాన సంపాదకుడు.)
*[[దుర్గాబాయి దేశ్‌ముఖ్]]
* [[విశ్వనాథం మంగయ్య శర్మ (గోపి)]]
పంక్తి 237:
*[[ఆకెళ్ళ అనిల్ దీక్షిత్]]
* [[మల్లంపల్లి శరభేశ్వర శర్మ]]
*[[డా.ఈశ్వర వరాహ నరశింహము]] (వీరు తన అనువాద సాహిత్య రచనలు 26వ ఏట ప్రారంభిం 69 ఏక్ష్ళ వయస్సు వరకు తన వైద్య వృత్తికి లోపములోపం రాకుండా సంవత్సరాన కొ పుస్తకమే చొప్పున సాగించారు. ఈశ, కేన, కఠ, ప్రశ్న, ముణ్డక, మాండ్యూక, తైతిరేయ, ఐతరేయ, ఛాంద్యోగ్య, బృహదారణ్య, శ్వేతాశ్వేతరోపనిషత్, మనస్మృతి, వేదాంత దర్శనము, అదవైతవాదము, నిఘంటు సహిత నిరుక్తము, మఱియు ఇతరులను వైదిక గ్రంథములను ఆంధ్రీకరించారు. ఇవి కాక సంస్కృతము అతి సులభంగా పద్ధతిలో నేర్చుకునుటకు వీలుకల్పించు "సంస్కృత పాఠమాల" అను సంస్కృత భాషాబోధినిని స్వీయరచన గావించారు.)
*[[భమిడిపాటి రాధాకృష్ణ]]
*[[గరికపాటి రాజారావు]]
పంక్తి 248:
===ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం ===
* ఇది 2006 న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. [[తూర్పు]],[[పశ్చిమ గోదావరి]] జిల్లాలకు చెందిన కళాశాలలు ఈ విశ్వవిద్యాలయం పరిధిలోకి వస్తాయి.
====ప్రభుత్వ కళాశాల( (ఆర్ట్స్ కళాశాల)====
ఇది ప్రస్తుతం నన్నయ విశ్వవిద్యాలయంలో అంతర్భాగంగా ఉంది. ఇక్కడినుండి సైన్స్ విభాగం, యూజీ విభాగాలు పనిచేస్తున్నాయి.
ఈ కళాశాల తూర్పు కోస్తాలో ప్రభుత్వ రంగంలో ఉన్న కళాశాలలో అతి పురాతనమైనది. ఈ కళాశాల 1857లో స్థాపించబడింది. దీనికి మొదటి ప్రిన్సిపాల్ గా "మెట్కాఫ్" అనే ఆంగ్లేయుడు పనిచేశాడు. ఈయన పేరుతోనే విద్యార్థుల వసతి గృహం (మెట్కాఫ్ హాస్టల్) ఇప్పటికీ నడుస్తున్నది. [[ఆడవి బాపిరాజు]] ఇక్కడ చదువుకున్నారు. [[సర్వేపల్లి రాధాకృష్ణన్]] ఇక్కడ ఈ కళాశాలలో ముఖ్యాధ్యాపకులుగా పనిచేశారు. ఈ కళాశాల [[ఆంధ్ర విశ్వవిద్యాలయము]] కంటే పురాతనమయినది.
పంక్తి 255:
సెంట్రల్ పాఠశాల (Central School) అని ప్రముఖంగా పిలిచే ఈ కేంద్రీయ విద్యాలయం భారత ప్రభుత్వపు మానవ వనరుల అభివృద్ధి శాఖ నిర్వహణ లోని విద్యాలయము. 1965 లో "సెంట్రల్ స్కూల్స్" అన్న పేరుతో సీబీఎస్సీకి అనుగుణంగా మొదలయ్యాయి. తరువాత కేంద్రీయ విద్యాలయ అని పేరు రూపాంతరం చేసారు. రాజమండ్రిలో ఈ విద్యాలయము 1992 లో స్థాపించారు. ప్రాథమికంగా ఈ విద్యాలయాలను భారత రక్షణా వ్యవస్థ, భారత సైన్యంలో పనిచేసే సైనికుల పిల్లల కోసం ఏర్పాటు చేసారు. ఆర్మీ వారు సొంత విద్యాలయాలు నెలకొల్పాక కేంద్రీయ విద్యాలయాలను అన్ని కేంద్ర సంస్థలకు అందుబాటులో తెచ్చారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల తరచూ స్థానబదిలీ సమస్యను దృష్టిలో ఉంచుకొని పాఠ్యాంశాలను రూపొందించడం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా గల అన్ని కేంద్రీయ విద్యాలయాల్లో ఒకే సిలబస్ ఉంటుంది. కేంద్రీయ విద్యాలయ సంఘటన్ అనబడే ఒక స్వయం ప్రతిపత్తి గల సంస్థ ఈ విద్యాలయాలను నడుపుతుంది.
 
===గైట్ (గోదావరి ఇనిస్టిట్యూట్ అఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ ) ఇంజనీరింగ్ కాలేజ్కాలేజి===
రాజమండ్రి నగరంలో ఇది మొదటి ఇంజినీరింగ్ కాలేజ్
2007లో కొత్తగా పెట్రోవర్సిటి స్థాపించారు. అక్కడ పెట్రోలియానికి సంబంధించిన విద్యను అందిస్తున్నారు.దక్షిణ భారతదేశం లోనే గల ఏకైక పెట్రోవర్సిటి ఇది. 2009 సంవత్సరంలో దేహ్రదున్ వద్దకు మర్చబదింది
పంక్తి 273:
*కందుకూరి వీరేశ లింగం గారి కృషి వలన స్థాపించిన విద్యాసంస్థలు -శ్రీమతి కందుకూరి రాజ్యలక్ష్మి మహిళా జూనియర్ మరియు డిగ్రీ, పి.జి కళాశాల యస్.కే.వి.టి ఉన్నత ఆంగ్ల బోధనా పాఠశాల,యస్.కే.వి.టి ఉన్నత తెలుగు బోధనా పాఠశాల, యస్.కే.వి.టి జూనియర్ కళాశాల,యస్.కే.వి.టి డిగ్రీ & పి.జి కళాశాల
*జి.కే.యస్.యమ్ "లా" కళాశాల
*డాక్టర్ అంబేత్కర్అంబేద్కర్ జి.యమ్.ఆర్ పాలిటెక్నిక్ కళాశాల
 
== రవాణా సౌకర్యాలు ==
=== రోడ్డు రవాణా సౌకర్యాలు ===
రాజమహేంద్రవరం [[చెన్నై]]-[[కోల్కతా|కలకత్తా]]ని కలిపే జాతీయాజాతీయ రహదారి - 5 మీద ఉంది. రాజమహేంద్రవరం నగరంలో రోడ్డు రవాణా ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగాల ద్వారా నిర్వహించబడుతోంది. అంతే కాకుండా సర్వీసు ఆటోల సదుపాయం కూడా ఉంది. నగరంలో రవాణాకు ముఖ్యంగా ప్రైవేటు సంస్థలు బస్సులు నడుపుతున్నాయి. నగరంలో ముఖ్యంగా ఆర్.టి.సి. బస్సు నిలయంతో కలిపి, గోకవరం, కోటిపల్లి హైటెక్ బస్సుస్టాండ్,అనే మెత్తం నాలుగు బస్టాండ్లు ఉన్నాయి.
 
==== ఆర్.టి.సి. రవాణా ====
పంక్తి 290:
 
=== రైలు సౌకర్యం ===
{{FurtherMain|గోదావరి రైల్వే స్టేషను}}{{Main|2015 గోదావరి పుష్కరాలు}}
[[ఫైలు:New godavari stn.JPG|thumb|right|క్రొత్త గోదావరి రైలు స్టేషను]]
రాజమండ్రి [[చెన్నై]]-[[కోల్కతా|కలకత్తా]] ప్రధాన రైలు మార్గములో వచ్చే ప్రధాన రైలుస్టేషను. గోదావరి మీద ఉన్న రైలు వంతెన వల్ల రాజమండ్రి భారతదేశం నలుమూలలకు కలుపబడుతోంది. రాజమండ్రికి రెండు రైలు స్టేషన్లు ఉన్నాయి. మెదటిది గోదావరి రైలు స్టేషను (ప్రక్కన బొమ్మ చూడండి), రెండవది రాజమండ్రి రైలు స్టేషను. గోదావరి నది మీద మెదటి రైలు వంతెన (హేవలాక్‌ వంతెన్) 1900 నిర్మించబడినప్పుడు గోదావరి రైలు స్టేషను నిర్మించారు. తరువాతి కాలంలో ట్రాఫిక్ ఎక్కువ అవ్వడం వల్ల రెండో రైల్వే లైను సౌలభ్యం కోసం రైలు రోడ్డు వంతెన నిర్మాణం జరిగింది. 19890-1995 సంవత్సరాల మధ్య మూడవ రైలు వంతెన నిర్మాణం జరిగింది.
 
==== గోదావరి రైల్వే స్టేషను ====
{{FurtherMain|కొవ్వూరు రైల్వే స్టేషను}}
గోదావరి రైలు స్టేషను రాజమహేంద్రవరం కి మొట్టమెదటి రైల్వే స్టేషను. మెదటి రైలు వంతెన [[కొవ్వూరు రైల్వే స్టేషను|కొవ్వూరు]] నుండి బయలు చేరి గోదావరి స్టేషను వద్ద ముగుస్తుంది. ఈ రైలు వంతెన పై చివరి సారి 1996లో కోరమండలం ఎక్స్‌ప్రెస్ ని నడిపి ఈ రైలు వంతెనని మూసి వేసి రైల్వేశాఖ రాష్ట్రప్రభుత్వానికి ఇచ్చింది. మూడవ రైలు నిర్మాణం జరిగాక గోదావరి రైలుస్టేషను కొద్దిగా గోకవరం బస్టాండు వైపు ప్రక్కకు జరపబడింది. 2003 పుష్కరాల సమయంలో ఈ స్టేషను ఆధునీకరించబడింది. ఈ స్టేషను మీదుగా [[కొవ్వూరు]] నుండి ఉత్తరం వైపు రాజమండ్రి వచ్చే ఎక్స్‌ప్రెస్ మరియు ప్యాసింజర్ బండ్లు వెళ్తాయి కాని ప్యాసింజర్ బండ్లు మాత్రమే నిలుస్తాయి. రాజమహేంద్రవరం నుండి దక్షిణం వైపు కొవ్వూరు, విజయవాడ వెళ్ళే ప్యాసైంజర్ బండ్లు మాత్రమే వెళ్తాయి మరియు ఆగుతాయి. విజయవాడ వైపు వెళ్ళే ఎక్స్‌ప్రెస్ బండ్లు రెండవ రైలు వంతెన (రైలు రోడ్డు వంతెన) మీదుగా వెళ్తాయి.
 
==== రాజమండ్రి రైల్వే స్టేషను ====
{{FurtherMain|రాజమండ్రి రైల్వే స్టేషను}}
రెండవ రైల్వే లైను సౌకర్యార్థం రోడ్డు రైలు వంతెన నిర్మాణం జరిగాక రాజమండ్రి రైల్వేస్టేషను జరిగింది. కోస్తా జిల్లాలలో [[విజయవాడ]]-[[విశాఖపట్నం]] నగరాల మధ్యనున్న ముఖ్య రైలు స్టేషను. ఈ స్టేషనులో అన్ని రైలు బండ్లు ఆగుతాయి.
 
=== విమాన సౌకర్యం ===
{{FurtherMain|రాజమండ్రి విమానాశ్రయం}}
నగర శివార్లలో ఉన్న [[మధురపూడి]]లో బ్రిటీష్ వారు నిర్మించిన పాత రాజమండ్రి విమానాశ్రయము ఉంది. ఈ మధ్యనే భారత విమానయాన సంస్థ నూతన టెర్మినల్ మరియు బవనాలను నిర్మించి జాతీయ విమానశ్రయమునకు దీటుగా నిర్మించారు ఇక్కడ నుండి ప్రతీ రోజు పగటి పూట కింగ్ ఫిషర్, జెట్ ఎయర్ వెస్ మరియు స్పైస్ జెట్ వారు [[హైదరాబాదు]], [[చెన్నై]], [[బెంగళూరు]] నగరాలకు విమానాలను నడుపుతున్నారు.
 
పంక్తి 328:
 
== గోదావరి పుష్కరాలు==
{{mainMain|గోదావరి నది పుష్కరము}}
[[పుష్కరము]] అంటే పన్నెండు సంవత్సరాలు, ఒక భారత కాలమానము. ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి భారతదేశములోని 12 ముఖ్యమైన నదులన్నింటికీ 'పుష్కరాలు' వస్తాయి. పుష్కర సమయములో ఆయానదులలో స్నానము చేస్తే ప్రత్యేక పుణ్యఫలం ప్రాప్తిస్తుందని హిందువులు భావిస్తారు.
బృహస్పతి ఆయా రాశులలో ప్రవేశించినప్పుడు ఆయానదికి పుస్కరాలు వస్తాయి. బృహస్పతి ఆ రాశిలో ఉన్నంతకాలము ఆ నది పుష్కరములో ఉన్నట్టే. పుష్కరకాలము సాధారణంగా ఒక సంవత్సరము పాటు ఉంటుంది. పుష్కరకాలములోని మొదటి పన్నెండు రోజులను ఆది పుష్కరము అని, చివరి పన్నెండు రోజులను అంత్య పుష్కరము అని వ్యవహరిస్తారు. ఈ మొదటి మరియు చివరి పన్నెండు రోజులు మరింత ప్రత్యేకమైనవి.
పంక్తి 351:
{{వికీసోర్స్|ఆంధ్రుల చరిత్రము - ప్రథమ భాగము/పదునాలుగవ ప్రకరణము#రాజమహేంద్రవరము.}}
 
==మూసలు, వర్గాలు==
{{ఆంధ్ర ప్రదేశ్ పురపాలక సంఘాలు}}
{{గోదావరి పరీవాహకం}}
{{ఆంధ్ర ప్రదేశ్}}
 
==ఆధారములు==
1.http://www.eenadu.net/hyderabad-news-inner.aspx?item=break210
 
 
== మూలాలు ==
1.http://www.eenadu.net/hyderabad-news-inner.aspx?item=break210
[[వర్గం:రాజమండ్రి]]
 
<references />
==వెలుపలి లంకెలు==
{{ఆంధ్ర ప్రదేశ్ పురపాలక సంఘాలు}}
{{గోదావరి పరీవాహకం}}
{{ఆంధ్ర ప్రదేశ్}}
[[వర్గం:రాజమండ్రి]]
"https://te.wikipedia.org/wiki/రాజమండ్రి" నుండి వెలికితీశారు