చుండ్రు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 41:
#అలోవెరా జెల్ ని తలకి పట్టించి గంట తర్వాత స్నానం చేయాలి. ఇలా రోజు చేస్తే చుండ్రు తొలగిపోయి తల శుభ్రంగా ఉంటుంది.
 
== చిట్కాలు ==
== చిట్కా ==
1.చుండ్రు మృత చర్మం వలన తయరవుతుంది. కావున గుండు చెయంచుకునెప్పుడు ఆ మృత చర్మంను తోలగించమని కోరుకొవాలి. ఆ తరువాత ప్రతి రోజు కొబ్బరి నూనె రాసుకుంటె మృత చర్మం తయరవదు, చుండ్రు రాదు.
 
ఏది మంచి చిట్కా
2.మెంతులు చుండ్రుని తొలగించటంలో సహాయపడతాయి. రెండు టేబుల్ స్పూన్ మెంతుల్ని రాత్రింతా నీటిలో నానపెట్టాలి. ఉదయం వాటిని గ్రైండ్ చేసి 2 టేబుల్ స్పూన్ ఆపిల్ సీడర్ వెనిగర్‌ను కలుపుకోండి. ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ పై రాసి ఆరిన తరువాత తలస్నానం చేయండి. ఆపిల్ సీడర్ వెనిగర్ లేకపోతే నిమ్మరసాన్ని కలుపుకోవచ్చు. మరో రెమెడీ – మెంతుల గింజలను బాగా రుబ్బి పెరుగుతో కలిపి స్కాల్ప్ పై రాసి గంట తరువాత కడగండి.
 
3.బేకింగ్ సోడాలో యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. డాండ్రఫ్ తొలగించటంలో ఇది ప్రభావితంగా పనిచేస్తుంది. 2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 2 టేబుల్ స్పూన్ నీటిని మిక్స్ చేసి తలకు పట్టించి మసాజ్ చేసి రెండు లేదా మూడు నిమిషాల తరువాత తలస్నానం చేయండి. బేకింగ్ సోడా వల్ల తలపై ఉన్న చుండ్రు మొత్తం రాలిపోతుంది. ఇలా తరచూ చేస్తే మంచి ఫలితాలను పొందుతారు.
 
4.మీ తలలో చుండ్రు వల్ల బాగా దురద వస్తే దానికి కలబంద ఒక మంచి పరిష్కారం. కలబంద జెల్ ను స్కాల్ప్ పై రాసుకోవాలి. కొంత సేపు తర్వాత వాష్ చేసుకోవాలి.
 
<br />
 
[[వర్గం:చర్మ వ్యాధులు]]
Line 54 ⟶ 61:
 
[http://www.beautyepic.com/apple-cider-vinegar-for-dandruff/ చుండ్రు నివారణ ఎలా?]
 
[https://telugutips.in/best-natural-home-remedies-to-remove-dandruff-from-hair/ చిట్కాలు]
"https://te.wikipedia.org/wiki/చుండ్రు" నుండి వెలికితీశారు