హైదరాబాదు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 181:
 
=== ఐటి రంగము ===
1990 దశకం తరువాత హైదరాబాదులో ఐటి మరియు ఐటిఇఎస్ కంపెనీలు తామరతంపరగా పెరిగిపోవటం మొదలయింది. అప్పటి నుండి హైదరాబాదును సైబరాబాదు అని కూడా పిలవడం మొదలుపెట్టారు. అంతేకాదు హైదరాబాదును [[బెంగుళూరు]] తరువాత రెండో ''[[సిలికాను వ్యాలీ]] గా'' పిలుస్తున్నారు. ఈ రంగం వలన హైదరాబాదుకు ఎన్నో పెట్టుబడులు రావడంతో సాంకేతిక రంగంలో హైదరాబాదు పేరు దేశమంతా వ్యాపించింది. విద్య మీద ప్రజలు చూపించే శ్రద్ధ, ఇక్కడి ఉత్పాదకత, వాణిజ్యం పెరగడానికి దోహదపడ్డాయి. భారతదేశపు నాలుగో పెద్ద సాఫ్టువేరు కంపెనీ [[[[టెక్ మహీంద్రా]]]] యొక్క ముఖ్య కార్యాలయం ఇక్కడే ఉంది. [[ఐ బి ఎం]], [[ఇన్ఫోసిస్]], [[టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్]], [[విప్రో]], [[మైక్రోసాఫ్ట్]], [[గూగుల్]], [[ఒరాకిల్]],[[డెల్]], [[కాన్బే]], [[జిఇ]], [[సొన్స్ ఈన్దీ]], [[డెలాయిట్]], [[హెచ్ఎస్‌బిసి]], జూనో, ఇంటర్‌గ్రాఫ్, కీన్, బాన్ ఇక్కడున్న కంపెనీలలో కొన్ని. తెలంగాణ ప్రభుత్వం ఔత్సాహవంతులకోసం ట్రిపుల్‌ఐటీ ప్రాంగణంలో సుమారు 70 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో [[టీ హబ్]] ను కూడా ప్రారంభించింది.
 
== సంస్కృతి ==
"https://te.wikipedia.org/wiki/హైదరాబాదు" నుండి వెలికితీశారు