అద్దేపల్లి రామమోహనరావు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎బయటి లింకులు: AWB తో వర్గం మార్పు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 67:
 
==పొగచూరిన ఆకాశం (కవితా సంపుటి)==
అద్దేపల్లి రామమోహనరావు కవితా సంపుటి పొగచూరిన ఆకాశం కవితా సంపుటి "చిన్నప్ప" అవార్డుకు ఎంపిక అయింది. "పొగచూరిన ఆకాశం" లో అద్దేపల్లి ప్రపంచీకరణ నేపథ్యంలో సామ్రాజ్యవాద ఆధిపత్య పోకడలను, దేశంపై రాజకీయ ఆర్థిక దుష్ప్రభావాలను సాంస్కృతిక కాలుష్యాన్ని ప్రతిభావంతంగా అక్షరీకరించగలిగారు.మరో అందువల్లవిశేషం యిదిఏమిటంటే అవార్డు కుఅవార్డుకు ఎంపికయిందిన్యాయనిర్ణేతగా ఆయనే వ్యవహరించారు. మారుతున్న కాలాన్ని ప్రతిబింబించే అనేక కవితా ప్రతీకలు, పదబంధాలు, కవితాత్మక చిత్రణ ఇందులో చూడగలుగుతాము. ప్రధానంగా ఈ కవితా సంపుటితో పాటు అద్దేపల్లి నిబద్ధ జీవితాన్ని నిరంతర సాహితీ కృషిని కూడా గౌరవిస్తూ ఎంపిక జరిగింది.<ref>[http://www.prabhanews.com/specialstories/article-243820 అంధ్ర ప్రభలో]</ref>
 
==పురస్కారాలు==