అద్దేపల్లి రామమోహనరావు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 37:
}}
 
'''[[అద్దేపల్లి రామమోహన రావు]]''' తెలుగు కవి, సాహితీ విమర్శకుడు. మార్క్సిస్టు. రామమోహన రావు [[కాకినాడ]] నివాసి. 1970లలో [[శివ సాగర్రామ శర్మ]],[[అదృష్ట దీపక్]] [[చెరబండరాజు]] మరియు [[నగ్నముని]] వంటి విప్లవ కవుల ప్రభావంతో విప్లవ సాహిత్య రంగానికి వచ్చాడు. [[తెలుగు]]<nowiki/>లో మినీ కవితా ప్రక్రియను చేపట్టిన కవుల్లో అద్దేపల్లి ఒకరు.<ref>[http://books.google.com/books?id=KnPoYxrRfc0C&pg=PA4451&lpg=PA4451&dq=addepalli+ramamohan+rao#v=onepage&f=true Encyclopaedia of Indian literature, Volume 5] By Mohan Lal</ref>
 
==జీవిత విశేషాలు==
రామమోహనరావు [[1936]], [[సెప్టెంబరు 6]]న [[బందరు]] శివార్లలోని [[చింతగుంటపాలెం]]లో పుట్టాడు. [[చింతగుంటపాలెం]]లోనే ప్రాథమిక విద్యను అభ్యసించి, తర్వాత ఉన్నత [[పాఠశాల]] చదువు 4 కిలోమీటర్లు దూరం ఉన్న [[జవారుపేట]] హిందూ హైస్కూల్‌లో కొనసాగింది. ఈయన తాత రామస్వామి పురోహితుడు. తండ్రి సుందరరావు [[బందరు]] [[హిందూ కాలేజీ]]లో గుమాస్తాగా పనిచేసేవారు. http://sahityanethram.com/?p=245 సాహిత్య నేత్రంలో అద్దేపల్లి ఇంటర్వ్యూ]</ref>. సతీమణి అన్నపూర్ణ. సంతానం నలుగురు మగపిల్లలు. ఈయన [[శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం]] [[తిరుపతి]]నుండి ఎం.ఏ.పూర్తి చేసి [[మచిలీపట్నం|బందరు]] హిందూకాలేజీలో కొంతకాలం ట్యూటర్‌గాను, [[లెక్చరర్|లెక్చరర్‌]]<nowiki/>గాను పనిచేశారు. తరువాత కొంతకాలం [[నందిగామ]]లో ఉద్యోగం చేసి 1972లో [[కాకినాడ]] వచ్చారు. ప్రస్తుతం [[కాకినాడ]]<nowiki/>లోనే స్థిరనివాసం ఏర్పరచుకున్నారు. 13వ తేదీ జనవరి నెల [[2016]] న అస్తమించారు. ఆయన మరణం సాహిత్య లోకానికీ విమర్శనాపరిశీలనలకు తీరని లోటు. ఈయన గొప్ప హైందవ సనాతన ధర్మ దీక్షాపరుడు. మార్క్సిస్టుగా ఎందరినో కమ్యూనిస్టులుగా మార్చేందుకు ప్రభావితం చేసినా తాను మాత్రం అచ్చమైన దైవ భక్తునిగానే జీవించాడు. కేవలం ప్రబోధం వరకు మార్క్సిజం పాటించాడు. [http://www.thehindu.com/news/national/andhra-pradesh/poet-addepalli-ramamohana-rao-dead/article8102096.ece అద్దేపల్లి మరణవార్త]</ref>.