ఝాన్సీ లక్ష్మీబాయి: కూర్పుల మధ్య తేడాలు

Exellent
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 22:
 
== వివాహం ==
లక్ష్మీబాయికి 13 ఏళ్ళ వయసులోనే [[1842]]లో [[ఝాన్సీ]] పట్టణానికి రాజైన గంగాధరరావు నెవల్కార్ తో [[వివాహం (పెళ్లి)|వివాహ]]<nowiki/>మైంది<ref name="smythe">{{cite book|title=The Rebellious Rani|author=Sir John Smythe|publisher=Fredrick Muller|place=London|date=1966}}</ref>. దీంతో ఆమె ఝాన్సీ పట్టణానికి [[మహారాణి]] అయింది. అప్పటి ఆచారాల ప్రకారం మహారాణి అయిన తర్వాత ఆమె పేరు లక్ష్మీబాయి అయింది. [[1851|1851లో]] లక్ష్మీబాయికి ఒక కుమారుడు జన్మించాడు. అయితే ఆ పిల్లవాడు నాలుగు నెలల వయసులోనే కన్నుమూశాడు. 1853 లో గంగాధర రావుకు విపరీతమైన [[అనారోగ్యం]] సోకింది. వేరే బిడ్డను ఎవరినైనా దత్తత తీసుకోమని🏜🏝తీసుకోమని అందరూ సలహ ఇచ్చారు. దాంతో ఆయనకు దూరపు బందువైన వాసుదేవ నేవల్కర్ కుమారుడైన దామోదర్ రావు అనే పిల్లవాడిని చనిపోవడానికి కేవలం ఒక్క రోజు ముందుగానే [[దత్తత]] తీసుకున్నారు. [[1853]], [[నవంబర్ 21]] వ తేదీన గంగాధరరావు మరణించాడు.
 
== ఆక్రమణ ==
"https://te.wikipedia.org/wiki/ఝాన్సీ_లక్ష్మీబాయి" నుండి వెలికితీశారు