క్రీస్తు పూర్వం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
యర్రా రామారావు (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
==కాల గమనాన్ని కొలవడం==
[[పంచాంగం|పంచాంగాలలో]] కాని [[
==వలస యుగం==
వలస యుగంలో పాశ్చాత్య ప్రభావం ప్రపంచ వ్యాప్తం అవడంతో వారి పద్ధతులు మనం అంతా అవలంబించక తప్ప లేదు. ఇప్పుడు కాలం మారింది. ప్రపంచీకరణ ద్వారా భూగోళం కుచించుకు పోతూంది. వార్తా ప్రచార సాధనాలు అందరికీ అందుబాటులోకి వచ్చాయి. ఈ సందర్భంలో "క్రైస్తవుల పద్ధతే ఎందుకు అవలంబించాలి?" అనే ప్రశ్న ఉదయించడం సహజం. అందుకని ఇరవయ్యవ శతాబ్దపు చివరి రోజులలో కాల గమనాన్ని లెక్కించే పద్ధతి
పూర్వపు BC/AD పద్ధతిలో ఇబ్బందులు లేకపోలేదు. మొదటి ఇబ్బంది సౌష్టవం. BC అన్నది Before Christ అనే ఇంగ్లీషు సమాసానికి క్లుప్తం కాని AD అన్నది Anno Domini అనే లేటిన్ సమాసానికి క్లుప్తం. వ్యాకరణం ప్రకారం ఇది "దుష్ట జంట." రెండవ ఇబ్బంది ఏమంటే చాల మంది AD అంటే After Death అనుకుంటారు; కాని అది సరి కాదు. మూడవ ఇబ్బంది ఏమంటే నిజానికి ఏసు క్రీస్తు ఎప్పుడు పుట్టేడో ఎవ్వరికీ తెలియదు. అందుకని CE ని Common Era ( సాధారణ శకం) అంటే ఏ ఇబ్బందీ ఉండదు.
==ఇవి కూడా చూడండి==
[[క్రీ.శ]]▼
▲* [[క్రీ.శ]]
[[గ్రెగోరియన్ కేలండర్]]▼
▲* [[గ్రెగోరియన్ కేలండర్]]
== వెలుపలి లంకెలు ==
* https://en.wikipedia.org/wiki/Shaka_era
Line 17 ⟶ 20:
* https://en.wikipedia.org/wiki/List_of_calendars
*[http://www.prajasakti.com/science/article-304380 క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం లెక్కించడం ఎలా?]
|