మద్యపానం: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia:మీడియాలో వికిపీడియా, మద్యపానం కు తరలించబడింది: తప్పు నేంస్పేసు
+vargaM, vikIkaraNa
పంక్తి 1:
'''మద్యపానం''' అలవాటుగా మొదలయి చివరికి వ్యసనము గా మారుతుంది. తాగుడుకు అలవాటై, వ్యసనానంగా మారి దానికి బానిసైపోయిన వ్యక్తి పతన ప్రస్థానం ఇలా సాగుతుంది.
మద్యపానము
అలవాటు గా మొదలయి చివరికి వ్యసనము గా మారుతుంది.
 
౧. #సరదాగా అప్పడప్పడు త్రాగడం.
౨. #త్రాగడం అలవాటు మొదలు.
౩. #దొంగతనంగా త్రాగడం.
౪. #అపరాధ భావము.
౫. #కష్టాలు చెప్పకోలేక పోవడము.
౬. #త్రాగి డ్రైవింగ్ చేసి అపరాధ రుసుము చెల్లించడం.
౭. #స్వాధీనం తప్పి అతిగా త్రాగడం.
౮. #గొప్పలు చెప్పుకుంటు అతిగా ప్రవర్తించడం.
౯.#చేసిన వాగ్ఘానాలువాగ్దానాలు, తీర్మానాలుతీర్మానాలను నిలబెట్టుకోలేకపోవడము.
౧౦. #చుట్టాలను, స్నేహితులను తప్పించుకు తిరగడము.
౧౧. #ఉద్యోగము, సంపాదనలో కష్టాలు.
౧౨. #అకారణము గా కోపము.
౧౩. #ఆహారంపై అశ్రద్ధ.
౧౪. #అనైతిక కార్యక్రమాలు.
౧౫. #హానికలిగించు ఆలొచన ధోరణి.
౧౬. #ఏ పని ప్రారంభించలేకపోవడము.
౧౭. #అస్పష్టమైన అధ్యాత్మికక చింతన.
౧౮. #సంపూర్ణ ఓటమి అంగీకారము.
౧౯. #త్రాగుడు నుండి తప్పించుకోలేక బానిసగా మారడము.
 
[[Category:వ్యసనాలు]]
డాక్టరు పి.రమేష్ బాబు,
డిప్యూటి మెడికల్ సూపరిండెంట్,
సింగరేణి కాలరీస్ కంపెని లిమిటెడ్,
భూపాలపల్లి
"https://te.wikipedia.org/wiki/మద్యపానం" నుండి వెలికితీశారు