బెజవాడ పాపిరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
''' బెజవాడ పాపిరెడ్డి''' : సోషలిస్టు నాయకుడు, లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ అనుచరుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు, మాజీ శాసనసభ్యుడు బెజవాడ పాపిరెడ్డి ఆయన తన 75 ఏట కన్నుమూశారు.
[[నెల్లూరు]] జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో[[బుచ్చిరెడ్డిపాలెం]]లో ఆయన జన్మించారు. ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలి సభ్యుడిగా, శాసనసభ, లోక్‌సభ, రాజ్యసభ సభ్యుడిగా ఆయన పని చేశారు. తెలుగుదేశం ఆవిర్భావంతో ఆయన 1983లో ఆ పార్టీలో చేరారు. ఆయన 1983 నుంచి 1985 వరకు తెలుగుదేశం ఉపాధ్యక్షుడిగా పని చేశారు. 1958 నుంచి 1962 వరకు శాసనమండలి సభ్యుడిగా, 1967 నుంచి 1972 వరకు [[అల్లూరు(నెల్లూరు)|అల్లూరు]] శాసనసభ్యుడిగా, 1972 నుంచి 1978 వరకు రాజసభ సభ్యుడిగా పని చేశారు. ఈ మూడింటిని కూడా ఆయన ఇండిపెండెంట్‌గానే దక్కించుకున్నారు. 1983లో [[తెలుగుదేశం]] తరఫున [[అల్లూరు(నెల్లూరు)|అల్లూరు]] నుంచి శాసనసభకు పోటీ చేసి గెలుపొందిన పాపిరెడ్డి పార్టీ ఆదేశానుసారం 1984లో ఒంగోలు లోక్‌సభ స్థానానికి పోటీ చేసి విజయం సాధించారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె.
"https://te.wikipedia.org/wiki/బెజవాడ_పాపిరెడ్డి" నుండి వెలికితీశారు