ఖిలావరంగల్: కూర్పుల మధ్య తేడాలు

Added dwara
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 116:
 
==ఒంటికొండ,గుండు చెరువు==
ఈ గుట్ట ఒకే ఒక పెద్ద బండరాయి వలె ఉంటుంది. అందుకే దీనికి ఆ పేరు వచ్చింది. దీన్ని ఒంటికొండ అని కూడా పిలుస్తారు. ఇది ఓరుగల్లు కోటలోని ఏకశిలా పార్కు పక్కన ఉండే ఎత్తైన కొండ. మెట్ల ద్వారా ఈ గుట్ట మీదికి సులభంగా ఎక్కవచ్చు. ఈ గుట్టమీద శిథిలావస్థకు చేరుకున్న ఓ శివాలయం ఉంది. అంతేకాకుండా ప్రహారా చేసే భవనం ఉంది. లోపల నుండి ఉన్న మెట్ల dwaraమెట్లద్వారా ఈ భవనం పై భాగానికి వెళ్లవచ్చు. గుట్ట కింద పార్కు పక్కనే ఓ అందమైన చెరువు కూడా ఉంది. దాన్ని గుండు చెరువు అని పిలుస్తారు.
 
==పతనము==
"https://te.wikipedia.org/wiki/ఖిలావరంగల్" నుండి వెలికితీశారు