వేమూరి వేంకటేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 41:
* చుక్కల్లో చంద్రుడు: [[సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్|చంద్రశేఖర్]] కథ, (ప్రఖ్యాత నక్షత్రభౌతిక శాస్త్రవేత్త, నోబెల్ గ్రహీత జీవిత చరిత్ర), సుజనరంజని, ఆగస్టు 2017, సిలికాన్ ఆంధ్ర ప్రచురణ, కినిగె ప్రచురణ, 2017
* [[గుళిక రసాయనం (క్వాంటం కెమెస్ట్రీ)]], కినిగె ప్రచురణ, 2018.
* [[ఒకటి, రెండు, మూడు,..., అనంతం]], కినిగె ప్రచురణ, 2019.
 
ఈ కాలంలోనే ఈ కథలని రాయటానికి కావలసిన శాస్త్రీయ పదజాలాన్ని ఈయన ఒక చోట చేర్చి ఆంగ్లం -తెలుగు మరియు తెలుగు-ఆంగ్లం నిఘంటువు మరియు పర్యాయపదకోశం అనే (English-Telugu and Telugu-English Dictionary and Thesaurus) [[నిఘంటువు]]ని ప్రచురించాడు. దీనిలో ని ఆంగ్లం-తెలుగు ప్రతిలోని పదాల వెతుకుటకు సాహితీ.ఆర్గ్ లో లభ్యం. ఈ నిఘంటువు లోని ఇంగ్లీషు-తెలుగు భాగం వికీపీడియాలో కూడ చూడవచ్చు [[వేమూరి నిఘంటువు (ఇంగ్లీషు-తెలుగు)]].