అన్నారం హజ్రత్ సయ్యద్ యాకూబ్ షావళి దర్గా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 36:
}}
 
[[వరంగల్ రూరల్గ్రామీణ జిల్లా|వరంగల్ గ్రామీణ జిల్లా,]] [[పర్వతగిరి మండలం అన్నారంలో(వరంగల్ గ్రామీణ జిల్లా)|పర్వతగిరి మండలం]], [[అన్నారం షరీఫ్|అన్నారం షరీఫ్లో]] యాకూబ్ షావళి బాబా దర్గా ఉన్నది. హైదరాబాద్ నుంచి వరంగల్ 144 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడ్నుంచి పర్వతగిరి 38 కిలోమీటర్లు. పర్వతగిరి నుంచి అన్నారం దర్గా 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. యాకూబ్ షావళి బాబా కోరిన కోర్కెలు వెంటనే నెరవేరుస్తాడని భక్తుల నమ్మకం. ఈ దర్గాకు వెయ్యేండ్లకుపైగా చరిత్ర ఉన్నది.<ref name="అన్నారం దర్గా..!">{{cite news |last1=మన తెలంగాణ |first1=దునియా |title=అన్నారం దర్గా..! |url=http://manatelangana.news/annaram-shareef-dargah-famous-in-warangal-rural-district/ |accessdate=2 February 2019 |date=30 September 2018 |archiveurl=https://web.archive.org/web/20190202120814/http://manatelangana.news/annaram-shareef-dargah-famous-in-warangal-rural-district/ |archivedate=2 February 2019}}</ref>
 
==చరిత్ర==