సింహవిష్ణు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 13:
| dynasty = [[Pallava dynasty|Pallava]]
}}
మూడవ సింహవర్మను కుమారుడు, భారతదేశంలోని పల్లవ రాజులలో ఒకరైన అవనిసింహ అని కూడా పిలువబడే సింహవిష్ణు పల్లవ రాజవంశం పునరుజ్జీవనానికి కారణమయ్యాడు. తన సారాజ్యాన్ని దక్షిణాన కాంచీపురం (కాంచీ) దాటి విస్తరించిని మొదటి పల్లవ చక్రవర్తిగా ఆయన ప్రత్యేకత సంతరించుకున్నాడు. ఆయన కుమారుడు మొదటి మహేంద్రవర్మను వ్రాసిన నాటకం మాట్టవిలాస ప్రహాసనా (తాగుబోతు విలాసం) లో ఆయన గొప్ప విజేతగా చిత్రీకరించబడ్డాడు.
 
'''Simhavishnu''', also known as '''Avanisimha''', son of [[Simhavarman III]] and one of the [[Pallava]] kings of [[India]], was responsible for the revival of the Pallavan dynasty. He was the first Pallava monarch whose domain extended beyond [[Kanchipuram]] (Kanchi) in the South. He was portrayed as a great conqueror in ''[[Mattavilasa Prahasana]]'' (drunken revelry), a drama written by his son [[Mahendravarman I]].
 
==పాలన==
ఆయన తండ్రి సింహవర్మను పాలనల శిలాశాసనాలు ఆధారంగా ఆయన పాలనసాగించిన కాలం 33 సంవత్సరాలు ఉండవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. <ref name=sastri135>KAN Sastri, A History of South India, p135</ref> క్రీ.శ 575-600 నుండి ఆయన పరిపాలించాడని, చోళులను జయించాడని సేను పేర్కొన్నాడు.<ref name="sen2">{{Cite book |last=Sen |first=Sailendra |title=A Textbook of Medieval Indian History |publisher=Primus Books |year=2013 |isbn=978-9-38060-734-4 |pages=41–42}}</ref> అయినప్పటికీ సింహాసనం మీద సింహవిష్ణు పాలన సాగించిన కాలం గురించి ఖచ్చితమైన ఏకాభిప్రాయం లేదు. ఇటీవలి ఎపిగ్రాఫికలు ఆధారాలు క్రీ.శ 537–570 కాలానికి మద్దతు ఇస్తున్నాయి.అయితే టి.వి.మహలింగం వంటి పాత తరం చరిత్రకారులు దీనిని కామను ఎరా 575–615 అని పేర్కొన్నారు. కె.ఎన్.ఎన్. శాస్త్రి తాత్కాలికంగా సింహావిష్ణు పాలనను కామను ఎరా 555–590 మధ్య ఉంటుందని పేర్కొన్నాడు.
"https://te.wikipedia.org/wiki/సింహవిష్ణు" నుండి వెలికితీశారు