ఏప్రిల్ 1 విడుదల: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 11:
'''ఏప్రిల్ 1 విడుదల''' సినిమా [[హరిశ్చంద్రుడు అబద్దమాడితే]] అనే నవల ఆధారంగా నిర్మించబడినది.
==కధనం==
అబద్దాలతోనూ, లౌక్యంతోనూ ఆనందంగా బ్రతికే దివాకరం([[రాజేంద్రప్రసాద్]]) విజయనగరంలో[[విజయనగరం]] లో పెళ్ళికి వెళ్ళి భువన ([[శోభన]]) అనే ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. రైల్వేలో బుకింగ్ క్లర్కుగా పనిచేసే ఆమె కొన్ని విలువలతో జీవిస్తుంటుంది. ఆమె కోసం ఆమె బాబాయితో మాట్లాడి పెళ్ళికి వప్పించమని చెపుతాడు. ఆమెతో పెళ్ళి అయ్యేనాటికి అన్ని సౌకర్యాలు, ఇల్లు సమకూర్చాలని అబద్దలతో, తన తెలివితేటలతోనూ, ఆ ప్రాంతానికి రౌడీగా చలామణీ అయ్యే తన మిత్రుడు గోపి([[కృష్ణ భగవాన్]])సహాయంతోనూ డబ్బు సమకూర్చి వీడియో షాపు ప్రారంభిస్తాడు.
 
భువన ట్రాన్సుపర్ మీద [[రాజమండ్రి]] వస్తుంది. తన ప్రేమను తెలియచేసి తను ఆమె కోసం ఏమేమి చేస్తున్నానో తెలియ చెపుతాడు దివాకరం. అప్పటికే అతనిపై మంచి అభిప్రాయం లేని ఆమె అతనికి కొన్ని షరతులతో కూడిన ఒక పేపరుపై సంతకం తీసుకొంటుంది. దాని ప్రకారం అతడు ఒక నెలపాటు అబద్దాలు చెప్పకుండా, తప్పులు చేయకుండా ఉండాలి. అలాగైతే అతడితో పెళ్ళికి సరే అంటుంది. సరే అని ఒప్పుకుంటాడు దివాకరం.
 
==చిత్ర విశేషాలు==
"https://te.wikipedia.org/wiki/ఏప్రిల్_1_విడుదల" నుండి వెలికితీశారు