వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

Head lines
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి 2401:4900:482E:50F0:2:2:1F34:42F9 (చర్చ) చేసిన మార్పులను CommonsDelinker చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
పంక్తి 47:
'''వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి''' (జగన్) [[ఆంధ్రప్రదేశ్]] రాష్ట్ర [[ముఖ్యమంత్రి]]. 2014 లో తెలంగాణ విడిపోయిన తరువాత, రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రిగా పదవి చేపట్టాడు. ఇతను ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి [[వై.యస్. రాజశేఖరరెడ్డి]] కుమారుడు. జగన్ 2009 మే లో తొలిసారిగా కడప లోకసభ సభ్యుడుగా గెలిచాడు. రాజశేఖరరెడ్డి అకాలమరణం తర్వాత, భారత జాతీయ కాంగ్రెసుతో విబేధాల కారణంగా పార్టీ నుండి బయటికి వచ్చి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీని స్థాపించాడు. 2014 ఎన్నికలలో పార్టీ వోటమి పాలైనా సుదీర్ఘ పాదయాత్ర ద్వారా ప్రజలకు చేరువై 2019 ఎన్నికలలో ఘన విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించాడు. భారతీ సిమెంట్స్, [[సాక్షి (దినపత్రిక)|సాక్షి]] ప్రసార మాధ్యమం , సండూరు జలవిద్యుత్ కేంద్రము వ్యవస్థాపకుడు.{{మూలాలు అవసరం}}
 
==''Jagan'' రాజకీయ జీవితము==
విద్యుత్ ప్రాజెక్టులు, వ్యాపారాలు నిర్వహిస్తున్న జగన్ 2009 మే లో తొలిసారిగా [[కడప లోక్‌సభ నియోజకవర్గం|కడప లోకసభ]] సభ్యుడుగా గెలిచాడు. <ref>{{cite news |title=తండ్రిని మించిన విజేతగా.. |url=https://www.eenadu.net/stories/2019/05/24/120382 |accessdate=13 June 2019 |publisher=ఈనాడు |date=2019-06-24 |archiveurl=https://web.archive.org/web/20190524184509/https://www.eenadu.net/stories/2019/05/24/120382/ |archivedate=2019-05-24}}</ref> తన తండ్రి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వై.యస్. రాజశేఖరరెడ్డి 2009 సెప్టెంబరు 9 న ఆకస్మిక మరణవార్త విని చనిపోయిన వారి కుటుంబాలను కలుసుకోవడానికి తలపెట్టిన ఓదార్పుయాత్రకు ఒప్పుకోని కారణంగా కాంగ్రెస్ పార్టీతో విభేదించి, లోకసభ సభ్యత్వానికి రాజీనామా చేసి, పార్టీని వీడాడు. 2011 మార్చి 11 న [[వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ]] స్థాపించారు. ఈ పార్టీకి ఆయన తల్లి, [[వై.యస్.విజయమ్మ]] గౌరవ అధ్యక్షురాలు.