శ్రీరామనవమి: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 30:
 
== ఉత్సవం ==
ఈ పండగ సందర్భంగా [[హిందువులు]] సాధారణంగా తమ ఇళ్ళలో చిన్న సీతా రాముల విగ్రహాలకు కల్యాణోత్సవం నిర్వహిస్తుంటారు. చివరగా విగ్రహాలను వీధుల్లో ఊరేగిస్తారు. చైత్ర నవరాత్రి (మహారాష్ట్రలో), లేదా [[వసంతోత్సవం]] (ఆంధ్రప్రదేశ్ లో) తో తొమ్మిది రోజులు పాటు సాగే ఈ ఉత్సవాలను ముగిస్తారు. ఇటీవల జరిపిన జ్యోతిష శాస్త్ర పరిశోధనల ఆధారంగా [[శ్రీరాముడు]] {క్రీ.పూ(} శాలివాహన శకం) 5114, జనవరి 10 న జన్మించి ఉండవచ్చునని భావిస్తున్నారు.<ref>[http://www.tribuneindia.com/2003/20031012/spectrum/main6.htm The Sunday Tribune - Spectrum - Lead Article<!-- Bot generated title -->]</ref><ref>[http://web.archive.org/20031205011935/timesofindia.indiatimes.com/cms.dll/html/uncomp/articleshow?msid=273107 'Lord Ram was born in 5114 BC'-India-The Times of India<!-- Bot generated title -->]</ref>
===ఉత్సవంలో విశేషాలు===
"https://te.wikipedia.org/wiki/శ్రీరామనవమి" నుండి వెలికితీశారు