"వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/నవంబరు 26" కూర్పుల మధ్య తేడాలు

శుద్ధి
(నవంబర్ 26 కు తరలింపు)
ట్యాగు: 2017 source edit
(శుద్ధి)
ట్యాగు: 2017 source edit
* [[జాతీయ న్యాయ దినోత్సవం]]
* [[1949]] : స్వతంత్ర [[భారత రాజ్యాంగం]] ఆమోదించబడింది.
* [[1954]] : శ్రీలంకలో ఎల్.టి.టి.ఇ. ఉగ్రవాద సంస్ఠ వ్యవస్థాపకుడు మరియు నాయకుడు, [[వేలుపిళ్ళై ప్రభాకరన్]] జననం (మ.2009).
* [[1956]] : [[తమిళనాడు]] రాష్ట్రం ఏర్పడింది.
* [[1960]] : భారత టెలిఫోన్లు STDఎస్.టి.డి సౌకర్యాన్ని ప్రవేశపెట్టాయి.
* [[1967]] : [[:en:West Indies|వెస్ట్‌ ఇండీస్]] కు చెందిన [[క్రికెట్]] క్రీడాకారుడు [[రిడ్లీ జాకబ్స్]] జననం.
* [[1975]] : తెలుగు సినిమా ప్రముఖ హాస్య నటుడు [[రేలంగి వెంకట్రామయ్య]] మరణం (జ. 9 ఆగష్టు 1910).
* [[2006]] : తెలుగు సినిమా నటి [[జి.వరలక్ష్మి]] మరణం (జ.1926).
* [[2008]] : [[26/11 ముంబై పై దాడి|2008 ముంబై లో టెర్రరిస్ట్ దాడులు]] జరిగినవి.
 
 
<noinclude>[[వర్గం:చరిత్రలో ఈ రోజు]]</noinclude>
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2776748" నుండి వెలికితీశారు