అడోబీ సిస్టెమ్స్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 111:
 
== కంపెనీ చరిత్ర ==
[[Image:Adobe_HQ.jpg|thumb|widthpx|అడోబ్ సంస్థ ప్రధాన కార్యాలయం]]
===కంపెనీ ప్రెసిడెంట్,ముఖ్య కార్యనిర్వహణ అదికారి(సిఈఓ)===
అడోబ్ సిస్టం ఇన్ కార్పొరేట్ కొత్త ప్రెసిడెంట్ ,ముఖ్య కార్యనిర్వహణ అదికారిగా(సిఈఓ)గా [[శంతన్ నారాయణ్]] ను నియమించారు.
Line 117 ⟶ 118:
 
2001 మార్చి కల్లా వరల్డ్ వైడ్ ప్రొడక్ట్ మార్కెటింగ్ డేవలప్‌మెంట్ విబాగానికి కార్యనిర్వాహక వైస్ ప్రెసిడెంట్‌గా ఎదిగారు.2005 జనవరి నుంచి ప్రెసిడెంట్, సిఈఓగా ఉన్నారు. కంపెనీ రోజు వారి అంతర్జాతీయ కార్యకలాపాలన్ని పర్యవేక్షించడం , దీర్ఘకాల ప్రాతిపదికన అనుసరించాల్సిన ప్యుహలను ఖరారుచేయడం, పరిశోదాన,అబివృద్ధి విబాగానికి మార్గదర్శకత్వం వహించడం, పెట్టుబడులపై సిఫారసులు ఇవి నారాయణ ప్రస్తుత విధులు ఇప్పుడు ఈయనకు 49 ఏళ్లు ఇంత కాలం కంపెనీ ప్రెసిడెంట్, సిఈఓగా ఉన్న '''బ్రూస్ షి జెన్''' స్థానాన్ని నారాయణ అలంకరించనున్నారు.2005లో అడోబ్ కంపెనీ మాక్రో మీడియా ఇంక్ ను కొనుగోలు చేయాలన్న నిర్ణయాన్ని షిజెన్,శంతన్ ఇరువురూ కలసి తీసుకున్నారు. వీడియో, ఎంటర్‌ప్రైజ్ సాఫ్ట్‌ వేర్, మొబైల్ సొల్యూషన్స్ విపణులలో అడోబ్ ఉనికిని ధృడపరిచిన ఎత్తుగడ అది
 
 
==కంపెనీ విశేషాలు ==
"https://te.wikipedia.org/wiki/అడోబీ_సిస్టెమ్స్" నుండి వెలికితీశారు