ధనుంజయ గోత్రం: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
→‎పరిచయము: Ee Gotram Aryakshatriyulaku kuda undi
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 1:
==పరిచయము==
ధనుంజయ గోత్రము అనగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రాజుల ( [[ఆంధ్ర క్షత్రియులు]] ) కులంలో నాలుగు గోత్రములలో ఒకటి. ఇతర గోత్రములు ఏవనగా - కౌండిన్య, వశిష్ట, కాస్యప. ఈ గోత్రం ఆర్య క్షత్రియులు,కర్ణాటక రాజులకు, రాజాపూర్ సరస్వతి బ్రాహ్మణులకు, కన్యకుబ్జ బ్రాహ్మణులకు, గౌడ సరస్వతి బ్రాహ్మణులకు కూడా చెందుతుంది. వేలాది సంవత్సరాలుగా ధనుంజయ గోత్రానికి కౌండిన్య, వశిష్ట, కాస్యప గోత్రాలతో వివాహ సంబంధాలు ఉన్నాయి.
 
==చరిత్ర==
"https://te.wikipedia.org/wiki/ధనుంజయ_గోత్రం" నుండి వెలికితీశారు