పార్కిన్సన్స్ వ్యాధి: కూర్పుల మధ్య తేడాలు

మూలాలు
పంక్తి 1:
పార్కిన్సన్స్ వ్యాధి అనేది కేంద్ర నాడీ వ్యవస్థలో సంభవించే దీర్ఘకాలిక క్షీణత రుగ్మత. ఇది ప్రధానంగా మోటారు వ్యవస్థను, అనగా శరీర అవయవ చలనమును ప్రభావితం చేస్తుంది.<ref name=NIH2016>{{cite web|title=పార్కిన్సన్స్ డిసీస్ ఇన్ఫర్మేషన్ పేజీ|url=https://www.ninds.nih.gov/Disorders/All-Disorders/Parkinsons-Disease-Information-Page|website=NINDS|access-date=18 July 2016|date=30 June 2016|url-status=live|archive-url=https://web.archive.org/web/20170104201403/http://www.ninds.nih.gov/Disorders/All-Disorders/Parkinsons-Disease-Information-Page|archive-date=4 January 2017}}</ref> వ్యాధి తీవ్ర పడే కొద్ది, నాన్ మోటార్ లక్షణాలు సర్వసాధారణం అవుతాయి. ఈ వ్యాధి లక్షణాలు సాధారణంగా నెమ్మదిగా బయటపడతాయి.<ref name=NIH2016/> వ్యాధి ప్రారంభంలో, చాలా స్పష్టమైన లక్షణాలు అంటే వణుకు, బిగుసుకు పోవడం , కదలిక మందగించడం మరియు నడకలో ఇబ్బంది వంటివి ఉంటాయి. ఆలోచించడం మరియు ప్రవర్తనా సమస్యలు కూడా సంభవించవచ్చు. వ్యాధి యొక్క అధునాతన దశలలో చిత్తవైకల్యం, జ్ఞాపక శక్తి తగ్గటం సాధారణం అవుతుంది.ఈ వ్యాధి ఉన్న వారిలో, మూడవ వంతు వారికి విచారం మరియు ఆందోళన చెందటం సాధారణం. ఇతర లక్షణాలు ఇంద్రియ, నిద్ర మరియు మానసిక సమస్యలు. ప్రధాన మోటారు లక్షణాలను సమిష్టిగా "పార్కిన్సోనిజం" లేదా "పార్కిన్సోనియన్ సిండ్రోమ్" అని పిలుస్తారు.<ref name=Lancet2015>{{cite journal | vauthors = Kalia LV, Lang AE | title = పార్కిన్సన్స్ డిసీస్| journal = Lancet | volume = 386 | issue = 9996 | pages = 896–912 | date = August 2015 | pmid = 25904081 | doi = 10.1016/s0140-6736(14)61393-3 }}</ref>
 
==సంకేతాలు మరియు లక్షణాలు==
[[File:Paralysis agitans-Male Parkinson's victim-1892.jpg|thumb|పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి 1892 లో చిత్రీకరించిన వంగిన నడక భంగిమను పప్రదర్శన<ref>Photo by Arthur Londe from ''Nouvelle Iconographie de la Salpètrière'', vol. 5, p. 226</ref> |alt=Black and white picture of a male with PD stooping forward as he walks. He is viewed from the left side and there is a chair behind him.]]
[[File:Writing by a Parkinson's disease patient.png|thumb|పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి యొక్క చేతివ్రాత<ref>{{cite book |title=లెక్చర్స్ ఆన్ ది దిసీజ్స్ అఫ్ ది నెర్వస్ సిస్టమ్|url=https://archive.org/details/lecturesondisea05chargoog |last=Charcot |first=Jean-Martin |last2=Sigerson |first2=George | name-list-format = vanc |date=1879 |location=Philadelphia |publisher= Henry C. Lea |edition=Second |page=113 |quote=The strokes forming the letters are very irregular and sinuous, whilst the irregularities and sinuosities are of a very limited width. (...) the down-strokes are all, with the exception of the first letter, made with comparative firmness and are, in fact, nearly normal – the finer up-strokes, on the contrary, are all tremulous in appearance (...).}}</ref>|alt=French signature reads "Catherine Metzger 13 Octobre 1869"]]
పార్కిన్సన్ వ్యాధిలో గుర్తించదగిన లక్షణాలు కదలిక ("మోటారు") కు సంబంధించినవి.<ref name=Jankovic2008>{{cite journal | vauthors = Jankovic J | title = పార్కిన్సన్స్ డిసీస్: క్లినికల్ ఫీచర్స్ అండ్ దియాగ్నోసిస్| journal = Journal of Neurology, Neurosurgery, and Psychiatry | volume = 79 | issue = 4 | pages = 368–76 | date = April 2008 | pmid = 18344392 | doi = 10.1136/jnnp.2007.131045 | url = http://jnnp.bmj.com/content/79/4/368.full | archive-url = https://web.archive.org/web/20150819084941/http://jnnp.bmj.com/content/79/4/368.full | df = dmy-all | url-status=live | archive-date = 19 August 2015 }}</ref> స్వయంప్రతిపత్త పనిచేయకపోవడం, న్యూరోసైకియాట్రిక్ సమస్యలు (మానసిక స్థితి, జ్ఞానం, ప్రవర్తన లేదా ఆలోచన మార్పులు), మరియు ఇంద్రియ (ముఖ్యంగా వాసన యొక్క మారుతున్న భావం) మరియు నిద్ర ఇబ్బందులు వంటి మోటారు-కాని లక్షణాలు కూడా సాధారణం. రోగ నిర్ధారణ సమయంలో ఈ మోటారు-కాని లక్షణాలు కొన్ని ఉండవచ్చు.<ref name=Jankovic2008/>
 
===మోటార్===
విశ్రాంతి సమయంలో చెయ్యి నెమ్మదిగా వణుకు, ప్రభావిత చేయి యొక్క స్వచ్ఛంద కదలిక సమయంలో మరియు నిద్ర యొక్క లోతైన దశలలో అదృశ్యమవటం అనేవి అత్యంత సాధారణ ప్రదర్శన సంకేతం. ఇది సాధారణంగా ఒక చేతిలో మాత్రమే కనిపిస్తుంది, కానీ చివరికి వ్యాధి పెరుగుతున్న కొద్దీ రెండు చేతులను ప్రభావితం చేస్తుంది. పార్కిన్సన్స్ వ్యాధి ప్రకంపన యొక్క ఫ్రీక్వెన్సీ 4 మరియు 6 హెర్ట్జ్(సైకిల్స్ పర్ సెకండ్) మధ్య ఉంటుంది.
Line 14 ⟶ 15:
 
===ఇతర సంకేతాలు మరియు లక్షణాలు===
నిద్ర రుగ్మతలు వ్యాధి యొక్క లక్షణం. ఇది ఔషదాల వాడకంతో మరింత దిగజారిపోతుంది.<ref name=Jankovic2008/>పగటి మగత (నార్కోలెప్సీని పోలి ఉండే ఆకస్మిక నిద్ర దాడులతో సహా), REM నిద్రలో ఆటంకాలు లేదా నిద్రలేమి వంటి లక్షణాలు కనిపిస్తాయి.
 
 
 
==మూలాలు==