రైట్ సోదరులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 11:
}}
{{double image||Wilbur Wright child.jpg|145|Young Orville Wright.jpg|150|<center>విల్బర్ (ఎడమ) మరియు ఓర్విల్లే (కుడి) 1876లో పిల్లలుగా</center>||Orville|Wilbur}}
'''రైట్ సోదరులు''' ఓర్విల్లే (1871 ఆగస్టు 19 - [[జనవరి]] 30, 1948) మరియు విల్బర్ (1867 1000
ఏప్రిల్ 16 - [[మే]] 30, 1912) ఇద్దరు అమెరికన్ అన్నదమ్ములు, విమాన సృష్టికర్తలు, మరియు విమాన చోదక మార్గదర్శకులు. వీరు ప్రపంచపు మొట్టమొదటి భారీ యాంత్రిక విమానాన్ని కనిపెట్టి, నిర్మించి, నియంత్రించి 1903 డిసెంబరు 17 న విజయవంతంగా గాలిలో ఎగిరించారు. 1905 నుండి 1907 వరకు ఈ సోదరులు వారి ప్లయింగ్ యంత్రాన్ని మొదటి ఆచరణాత్మక స్థిర వింగ్ విమానముగా అభివృద్ధి పరచారు. ప్రయోగాత్మక విమానాలను తయారు చెయ్యడం మొదటిసారి కాకున్నా, రైట్ సోదరులు స్థిర వింగ్ ఆధారితంగా విమాన నియంత్రణను సాధ్యం చేయటం మొదట కనిపెట్టినదే.
 
==చిత్రమాలిక==
"https://te.wikipedia.org/wiki/రైట్_సోదరులు" నుండి వెలికితీశారు