ఆర్కిటిక్ టెర్న్ పక్షి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 2:
 
యూకేలోని ఫర్న్ దీవుల్లో ఈ పక్షులు ఉంటాయి. ఇవి చాలా దూరం వలస వెళ్ళే పక్షులు. ఐరోపా, ఆసియా,ఉత్తర అమెరికా ఆర్కిటిక్ వలస వెళ్ళాతాయి. ఇవి గంటకు 35 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. సగటున రోజుకు 250 నుండి 400 కిలోమీటర్ల ప్రయాణం చేస్తాయి.ఆర్కిటిక్ టెర్న్ పక్షి పోడవు సుమారు 14 అంగుళాలు, రెక్కలు సుమారు 34 అంగుళాలు ఉంటాయి.వీటి ముక్కు చిన్నదిగా సూదిగా, ఎరుపు రంగులో ఉంటుంది. తలపైన నల్లగానూ మిగతా శరీరమంతా తెల్లగానూ ఉంటుంది. పాదాలు బాతు పాదాల్లా వలె ఉంటాయి.
 
 
వీటి ముక్కు చిన్నదిగా సూదిగా, ఎరుపు రంగులో ఉంటుంది. తలపైన నల్లగానూ మిగతా శరీరమంతా తెల్లగానూ ఉంటుంది. పాదాలు బాతు పాదాల్లా వలె ఉంటాయి.
 
ఆర్కిటిక్ టెర్న్ పక్షి పోడవు
సుమారు 14 అంగుళాలు, రెక్కలు సుమారు 34 అంగుళాలు ఉంటాయి.
 
===వలసలు===