ఈడిగ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
శెట్టి బలిజ లింకు ఏర్పాటు చేసాను.
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 1:
{{వికీకరణ}}
[[ఈడిగ]] ,[[గమళ్ళ]] , [[కలలీ]] , [[గౌండ్ల]] , [[శెట్టిబలిజ]] ,[[గాజుల బలిజ]] కులాలన్నీ బి.సి.బి.గ్రూపు 4 లో ఉన్నాయి.కాళ్లకి బంధం,నడుమకు మోకు,వెనక లొట్టి, పక్కన కత్తుల పొది... నిత్యం చెట్లు ఎక్కీదిగే గీత కార్మికుల వేషం ఇది. వీరి వృత్తి మృత్యువుతో పోరాటమేననాలి. చెట్లమీదకి ఎక్కేవీరు పసిరికపాములు,తేళ్లు, మండ్రగబ్బ లతో సహజీవనం చేస్తుంటారు. పాము కాటు కు గురైనా, కాలుజారి చెట్టుపైనుంచి జారిప డినా మరణమే. కల్లుగీతను బతుకుదెరువుగా చేసుకున్నవారు రాష్ట్రంలో 50 లక్షల మంది ఉన్నారు.అన్ని జిల్లాల్లో ఈ వృత్తిమీద బతి కేవారు ఉన్నారు. తమిళనాడు నుంచి వచ్చిన కార్మికులు నెల్లూరు, చిత్తూరు, జిల్లాల్లో కొబ్బరి చెట్లు గీస్తున్నారు.
[[File:Toddy drawer at Mangal palle village.jpg|thumb|right|కల్లుగీత కార్మికుడు]]
కల్తీ కల్లు గురించి
"https://te.wikipedia.org/wiki/ఈడిగ" నుండి వెలికితీశారు