ఎవరు (2019 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

మూలం చేర్చాను
మూలం చేర్చాను
పంక్తి 21:
}}
 
'''ఎవరు''' 2019, ఆగస్టు 15న విడుదలైన [[తెలుగు]] [[చలనచిత్రం]].<ref name=":m1">{{cite web|url=https://timesofindia.indiatimes.com/entertainment/telugu/movies/news/evaru-adivi-sesh-announces-the-release-date-of-his-next-film/articleshow/70254871.cms|title=Evaru: Adivi Sesh announces the release date of his next film|date=17 July 2019|website=Times of India}}</ref> పివిపి సినిమా పతాకంపై పెర్ల్ వి. పొట్లూరి, పరమ్ వి. పోట్లూరి, కెవిన్ అన్నె నిర్మిచిన ఈ చిత్రానికి వెంకట్ రాంజీ దర్శకత్వం వహించగా [[అడివి శేష్]], [[రెజీనా]], [[నవీన్ చంద్ర]] ముఖ్య పాత్రల్లో నటించారు.<ref>{{cite web|url=https://timesofindia.indiatimes.com/entertainment/telugu/movies/news/confirmed-adivi-sesh-lines-up-major-and-goodachari-2-after-evaru/articleshow/70154232.cms|title=Confirmed: Adivi Sesh lines up ‘Major’ and ‘Goodachari 2’ after ‘Evaru’|date=10 July 2019|website=Times of India}}</ref><ref>{{cite web|url=https://telugusira.com/en/news/article/2019/06/07/adivi-seshs-evaru-inspired-from-hollywood-film/3372|title=Adivi Sesh's Evaru inspired from Hollywood film|date=7 June 2019|website=Telugu Sira}}</ref> పాకాల శ్రీచరణ్ సంగీతం, బిహెచ్ గారీ ఎడిటింగ్ చేశారు.<ref name="indiatimes.com">{{cite web|url=https://timesofindia.indiatimes.com/entertainment/telugu/movie-reviews/evaru/movie-review/70686660.cms|title= The film is \official adaptation of the Spanish film 'The Invisible Guest'|website= The Times Of India}}</ref> ''ది ఇన్‌విజబుల్ గెస్ట్'' అనే [[స్పానిష్ భాష|స్పానిష్]] చిత్రం ఆధారంగా ఈ చిత్రం తీయబడింది.
 
== కథ ==
"https://te.wikipedia.org/wiki/ఎవరు_(2019_సినిమా)" నుండి వెలికితీశారు