నిరూపా రాయ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 17:
}}
 
'''నిరూపా రాయ్''' (జన్మనామం '''కోకిలా కిశోర్‌చంద్ర బల్సార'''; {{lang-gu|નિરુપા રોય}}; 4 జనవరి 1931 – 13 అక్టోబర్ 2004) ఒక భారతీయ చలనచిత్ర నటి. ఈమె హిందీ సినిమాలలో అధికంగా నటించింది. విషాదమైన పాత్రలలో, కరుణ రసం ఒలికించే పాత్రలలో ఈమె తన నటనా ప్రతిభను చాటింది.<ref>{{Cite web|url=https://www.thequint.com/entertainment/2016/10/13/nirupa-roy-amitabh-bachchan-aishwarya-rai-bachchan-tabu-kirron-kher-jaya-bachchan-suffering-motherhood-bollywood|title=Remembering Nirupa Roy, the Iconic ‘Mother’ of Bollywood|date=2016-10-13|website=The Quint|language=en|access-date=2019-11-19}}</ref> హిందీ సినిమా వర్గాల్లో ఈమెను తరచుగా క్వీన్ ఆఫ్ మిజరీగా పిలుస్తారు. ఈమె 1946 నుండి 1999 వరకు నటనా రంగంలో చురుకుగా పనిచేసింది. తల్లి పాత్రలలో ఈమె ఎక్కువగా రాణించింది.<ref>{{Cite web|url=https://www.newsnation.in/photos/entertainment/happy-mothers-day-2019-iconic-mothers-who-graced-screens-of-indian-cinema-3333|title=Happy Mother's Day 2019: Iconic mothers who graced screens of Indian cinema - News Nation|website=https://www.newsnation.in|language=en|access-date=2019-11-19}}</ref><ref>{{Cite web|url=https://www.filmfare.com/features/mothers-day-special-bollywoods-most-iconic-screen-mothers-33833.html|title=Mothers Day Special: Bollywood’s Most Iconic Screen Mothers|website=filmfare.com|language=en|access-date=2019-11-19}}</ref> నిరూపా రాయ్ 250కు పైగా సినిమాలలో నటించింది. ఈమె ఫిల్మ్‌ఫేర్ అవార్డులను మూడుసార్లు గెలుచుకుంది. 2004లో ఫిల్మ్‌ఫేర్ జీవనసాఫల్య పురస్కారాన్ని దక్కించుకుంది.
==ఆరంభ జీవితం==
 
"https://te.wikipedia.org/wiki/నిరూపా_రాయ్" నుండి వెలికితీశారు