అర్జున్ సురవరం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 20:
}}
 
'''అర్జున్ సురవరం''' 2019, నవంబర్ 29న టి.ఎన్. సంతోష్ దర్శకత్వంలో విడుదలైన [[తెలుగు]] [[చలనచిత్రం]]. ఆకెళ్ళ రాజ్ కుమార్ నిర్మించిన ఈ చిత్రంలో [[నిఖిల్ సిద్ధార్థ్]], [[లావణ్య త్రిపాఠి]] ముఖ్యపాత్రల్లో నటించారు. సామ్ సి.ఎస్ సంగీతం అందించాడు. ఇది 2016లో టి.ఎన్. సంతోష్ దర్శకత్వంలో [[తమిళం]]లో వచ్చిన ''కణితన్'' చిత్రానికి రిమేక్. తెలుగు నేటివిటీకి తగ్గట్లు కథలో మార్పులు చేయబడ్డాయి.
 
== కథ ==
"https://te.wikipedia.org/wiki/అర్జున్_సురవరం" నుండి వెలికితీశారు