మా పసలపూడి కథలు: కూర్పుల మధ్య తేడాలు

సమాచారం
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
 
'''మా పసలపూడి కథలు''' ప్రముఖ దర్శకుడు, రచయిత అయిన [[వంశీ]] కలం నుండి వెలువడిన అందమైన [[కథలు]]. [[స్వాతి వారపత్రిక]]లో ఈ కథలు అశేష ప్రజాధరణ పొందినవి.
ఈ కథలకు ప్రసిద్ధ చిత్రకారుడు [[బాపు]] వేసిన బొమ్మల ద్వారా మరింత అందం తీసుకొచ్చారు స్వాతి పత్రిక వారు. స్వాతి వారపత్రికలో ధారా వహికంగా వచ్చిన ఈ కథలను ''కుట్టి మాస్ ప్రెస్ '', హైదరాబాద్ వారు పుస్తకరూపంలో పాఠకులముందుకు తెచ్చారు. ఈ కథలసంపుటి ముద్రణను SVPCL Limitedలిమిటెడ్, Ameerpetఅమీర్ పేట్, Hyderabadహైదరాబాదు తమభుజస్కందములమీదవేసుకున్నారువారు తమభుజస్కందముల మీద వేసుకున్నారు. డి.టి.పి. పనిని చిన్నా (పి.వి.రాఘవరెడ్ది) చెయ్యగా, లేఅవుట్ డిజైనింగ్ గడ్డమల్ల నాగరాజు చేసాడు. ఈ పుస్తకము యొక్క ముఖచిత్రాలనే కాకుండ, లోపల కథలకు కూడా అందమైన రంగుల బొమ్మలను వేశారు బాపు.బొమ్మలతో వున్న ఈ కథల పుస్తకం ఒకనాటి [[చందమామ]]మాస పత్రికను జ్ఞప్తికి తెస్తుంది. ఈ కధలను వాటిపై అభిప్రాయాల తెలిసిన 72 మంది ప్రముఖులకు అంకితం ఇచ్చాడు. <ref>{{Cite book|title=మా పసలపూడి కధలు|last=|first=వంశీ|publisher=|year=|isbn=|location=|pages=7}}</ref>లిస
==కథలు==
ఇందులో మొత్తము 72 కథలున్నాయి. వరుసగా అవి.
"https://te.wikipedia.org/wiki/మా_పసలపూడి_కథలు" నుండి వెలికితీశారు