నూహ్ ప్రవక్త: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
'''నూహ్''' ఇస్లామీయ [[ప్రవక్తలు|ప్రవక్త]]. [[ఖురాన్]] లో ఇతని పేరు '''نوح నూహ్''', ([[అరబ్బీ భాష|అరబ్బీ]]). ఖురాన్ లో పలుచోట్ల ''నూహ్'' గురించి వర్ణింపబడింది. ఖురాన్ ప్రకారం [[అల్లాహ్]] ఆదేశానుసారం ''నూహ్'' ఏకేశ్వర ప్రతిపాదన చేశాడు. కాని ప్రకృతినిర్వచనాలను పట్టించుకోని అంధవిశ్వాసులు, బహుదైవారాధనాబధ్ధులై [[నూహ్]] చేసిన శాపానికి గురై, అల్లాహ్ కోపానికి నీటిముంపుకు గురై వినాశాన్ని తెచ్చుకొన్నారు. నూహ్ ఎన్నోసంవత్సరాలు కష్టించి ప్రజలకు నచ్చజెప్పిననూ కేవలం 83 అనుయాయులు మాత్రమే వెన్నంటొచ్చారు.
 
ఖురాన్ లో నూహ్ గురించి కొన్ని [[ఆయత్|ఆయత్ లు]] (సూక్తులు) :
 
{{Cquote|మేము (అల్లాహ్) 'నూహ్' ను అతని ప్రజలవద్దకు పంపాము: అతను (నూహ్) చెప్పాడు "ఓ నా ప్రజలారా! అల్లాహ్ ను పూజించండి! అతడిని (అల్లాహ్ ను) తప్పిస్తే మీ కెవ్వడూ పరమేశ్వరుడు లేడు. మీరు (అల్లాహ్) కు భయపడడంలేదా?”}}
పంక్తి 15:
{{Cquote|And it sailed with them amid waves like mountains, and Noah cried unto his son - and he was standing aloof - O my son! Come ride with us, and be not with the disbelievers.}}
{{Cquote|He said: I shall betake me to some mountain that will save me from the water. (Noah) said: This day there is none that saveth from the commandment of God save him on whom He hath had mercy. And the wave came in between them, so he was among the drowned.<ref>[http://www.usc.edu/dept/MSA/quran/011.qmt.html#011.042 (''Surah Hud'': 42-43)]</ref>}}
 
The Qur'anic account does not include several details of the Genesis account, including the account of Noah's drunkenness.
"https://te.wikipedia.org/wiki/నూహ్_ప్రవక్త" నుండి వెలికితీశారు