తిక్కవరపు పఠాభిరామిరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

+bomma
పంక్తి 1:
[[Image:TikkavarapuPattabhiRamiReddy4.gif|right|thumb|తిక్కవరపు పఠాభిరామిరెడ్డి]]
'''తిక్కవరపు పఠాభిరామిరెడ్డి''' ప్రముఖ తెలుగు కవి, తెలుగు, కన్నడ సినిమా నిర్మాత, దర్శకుడు. '''పఠాభి'''గా ఆయన ప్రసిద్ధుడు. ''ఫిడేలు రాగాల డజన్‌'', ''పఠాభి పన్‌చాంగం''అనేవి ఆయన ప్రసిద్ధ రచనలు. ఆయన తెలుగులో ''పెళ్లినాటి ప్రమాణాలు'', ''శ్రీకృష్ణార్జున యుద్ధం'', ''భాగ్యచక్రం'' సినిమాలు నిర్మించాడు. కన్నడ సినిమా రంగానికి తొలి స్వర్ణ కమలం సాధించిపెట్టిన '''''సంస్కార''''' చిత్రాన్ని నిర్మించి, దర్శకత్వం వహించాడు. ''చండ మారుత'', ''శృంగార మాస'', ''దేవర కాడు'' అనే కన్నడ సినిమాలను నిర్మించాడు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. సాహిత్యం, సినిమాలేగాక రాజకీయ, సామాజిక రంగాల్లో కూడా కృషి చేసాడు.
 
Line 38 ⟶ 39:
 
[[kn:ಟಿ.ಪಟ್ಟಾಭಿರಾಮ ರೆಡ್ಡಿ]]
[[en:Pattabhirami Reddy Tikkavarapu]]