కొమర్రాజు వెంకట లక్ష్మణరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 23:
{{Quote box
|quote =
:"తెలుగు పలుకుల చరితల తెలివి దేర్చి
:చదువు సర్వస్వమున వన్నె సంతరియ
:మెరపువలె దోచి యక్కటా మింట దాగి
పంక్తి 30:
|align=right
}}
ఇరవయ్యవ శతాబ్దం తెలుగు సాహిత్య, సామాజిక వికాసానికి మహాయుగం. ఇంచుమించు ఒకే కాలంలో నలుగురు మహానుభావులు [[తెలుగు భాష]]ను, [[తెలుగు జాతి]]ని ఆధునికయుగం వైపు నడిపించారు. ఒక్క తరంలో పది తరాలకు సరిపడా ప్రగతిని [[తెలుగు]]వారికి అందించిన [[నవయుగ వైతాళికులు]] వారు.<ref>[http://www.archive.org/details/TeluguVaitalikuluUpanyasalaSamputamuVol1 తెలుగు వైతాళికులు - ఉపన్యాసాల సంపుటి (ఆర్కీవ్. ఆర్గ్ ప్రతి]- కొమర్రాజు లక్ష్మణరావు జీవితం - కె.రంగనాథాచార్యులు (పేజీలు 1-20)మరియు కొమర్రాజు లక్ష్మణరావు భాషా సేవ - విద్వాన్ విశ్వం.
(పేజీలు21-32)</ref><ref>Komarraju Venkata Lakshmana Rao: G.Krishna, Life and Mission in Life Series, International Telugu Institute, Hyderabad, 1984.</ref><ref>[http://www.worldcat.org/title/komarraju-venkata-laksmanaravu/oclc/29257146 Komarraju Venkata lakṣmaṇaravu by Akkiraju Ramapatiravu,Visalandhra Publishing house, Vijayawada 1978]</ref>
<ref>[http://www.archive.org/details/TeluguVaitalikuluUpanyasalaSamputamuVol1 తెలుగు వైతాళికులు - ఉపన్యాసాల సంపుటి (ఆర్కీవ్. ఆర్గ్ ప్రతి]- కొమర్రాజు లక్ష్మణరావు జీవితం - కె.రంగనాథాచార్యులు (పేజీలు 1-20)మరియు కొమర్రాజు లక్ష్మణరావు భాషా సేవ - విద్వాన్ విశ్వం.
(పేజీలు21-32)</ref>
<ref>Komarraju Venkata Lakshmana Rao: G.Krishna, Life and Mission in Life Series, International Telugu Institute, Hyderabad, 1984.</ref>
<ref>[http://www.worldcat.org/title/komarraju-venkata-laksmanaravu/oclc/29257146 Komarraju Venkata lakṣmaṇaravu by Akkiraju Ramapatiravu,Visalandhra Publishing house, Vijayawada 1978]</ref>
* [[కందుకూరి వీరేశలింగం పంతులు]] (1848-1919): సంఘ సంస్కర్త, మూఢాచారాలను వ్యతిరేకించిన మేధావి. తొలి తెలుగు నవల, తొలి తెలుగు కవుల చరిత్ర, తొలి తెలుగు నాటకం, తొలి తెలుగు ఆత్మకథ ఆయనే అందించాడు.
* [[గురజాడ అప్పారావు]] (1861-1915): చిన్నకథకు, వచన వ్యావహారిక నాటకానికి ప్రాణంపోసి, దేశమును ప్రేమించమని, మంచిని పెంచమని బోధించిన వెలుగుజాడ.